LATEST POSTS

10/recent/ticker-posts

Courts in India || భారతదేశంలో కోర్టులు

Courts in India || మొట్టమొదటి సారిగా మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రత్యేక కరెంట్ అఫైర్స్ బిట్స్

Courts in India || భారతదేశం లో కోర్టులు


ప్రస్తుతం సుప్రీం కోర్టులో పనిచేస్తున్న మహిళా న్యాయమూర్తుల సంఖ్య-

1.ఇటీవల ఎంతమంది మహిళా న్యాయమూర్తులతో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్  ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు?

సమాధానం-2

వారు-1.జస్టీస్ హిమా కోహ్లీ

           2.జస్టీస్ బేలా ఎం. త్రివేది.

ఎందుకు :- వివాహ వివాదాలతో పాటు, బెయిలుకు సంబంధించిన బదిలీ పిటిషన్లను విచారించనున్నారు..


2.అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో మొట్టమొదటి సారిగా మహిళా ధర్మాసనాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

సమాధానం-2013

వారు-1.జస్టిస్ జ్ఞాన సుధామిశ్రా

2.జస్టిస్. రంజన్ ప్రకాష్ దేశాయ్.

3.రెండువ సారి మహిళా ధర్మాసనం..2018

వారు-1.జస్టిస్ ఆర్. భానుమతి

2.జస్టిస్. ఇందిరా బెనర్జీ.


3.ప్రస్తుతం సుప్రీం కోర్టులో పనిచేస్తున్న మహిళా న్యాయమూర్తుల సంఖ్య-

సమాధానం-3

పేర్లు-1.జస్టిస్ హిమా కోహ్లీ

2.జస్టిస్. బీవీ నాగరత్న

3.జస్టిస్. బేలా ఎం. త్రివేది.

పై ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం-31-08-2021.


4.సుప్రీమ్ కోర్టు చరిత్రలో(1950-జనవరి 28 నుంచి ఇప్పటివరకు) పనిచేసిన మహిళా న్యాయమూర్తుల సంఖ్య?

సమాధానం-11.


5. సుప్రీంకోర్టు లో పనిచేసిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?

సమాధానం-ఫాతిమా బీవి.

(6-10-1989).


6.సుప్రీంకోర్టు లో పనిచేసిన మహిళా ప్రధాన న్యాయమూరర్తుల సంఖ్య-0

నోట్: 2027 సం:రంలో బివి. నాగరత్న గారు CJI గా నియమితులవుతారు.


7.భారతదేశంలో మొట్టమొదటి  మహిళా న్యాయమూర్తి ఎవరు?

సమాధానం- అన్నా చాందీ(1959-కేరళ)

కామనెల్త్ దేశాలలో మొదటి

 మహిళా న్యాయమూర్తి.


8.హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు?

సమాధానం-లీలా సేధ్(1991-ఆగస్ట్-5)

ఆటోబయోగ్రఫీ-ఆన్ బ్యాలెన్స్.

ప్రస్తుతం భారతదేశంలో హైకోర్టుల సంఖ్య-25(డిసెంబర్-18-2030)

హైకోర్టుల గురించి తెలిపే ఆర్టికల్-214-231

హైకోర్టుల నియామకం-ఆర్టికల్-217.

కొత్తగా ఏర్పడిన హైకోర్టు ల సంఖ్య-

1.ఆంధ్రప్రదేశ్-

ఏర్పాటు-01-జనవరి-2019.

ప్రస్తుత  CJH-ప్రశాంత్ కుమార్ మిశ్రా.

2.తెలంగాణ హైకోర్టు

ఏర్పాటు-01-జనవరి-2019

ప్రస్తుత CJH-ఉజ్జల్ భుయాన్.

3.మణిపూర్ హైకోర్టు

ఏర్పాటు-25-మార్చి-2013

ప్రస్తుత CJH-PV సంజయ్ కుమార్.

4.మేఘాలయ హైకోర్టు

ఏర్పాటు-23 -మార్చి-2013.

ప్రస్తుత CJH-సంజీబ్ బెనర్జీ..

అతిపురాతన హైకోర్టు...

కల కత్తా-హైకోర్ట్-2 జులై-1862

1861 చట్టం ప్రకారం

మొదటి CJH-సరబర్నేస్ పికాక్.

బాంబే హైకోర్టు-14-ఆగస్ట్-1862.

అలహాబాద్ హైకోర్ట్-17మార్చ్-1866.


9.భారతదేశంలో అతి పెద్ద హైకోర్ట్

Ans : -అలహాబాద్ హైకోర్ట్ (160) జెడ్జీలు

చిన్న హైకోర్ట్ -సిక్కిం-గ్యాంగ్ టక్ 3 జడ్జీలు.


10.ప్రస్తుతం భారదేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్న మహిళా ప్రధాన న్యాయమూర్తుల సంఖ్య

Ans : -0

✍️కొపనాతి.వీర్రాజు

1. Recently Chief Justice DY Chandrachud of the Supreme Court of India constituted a special bench with how many women judges?

Answer-2

They are-1.Justice Hima Kohli


           2.Justice Bela M. Trivedi.


Why :- Along with matrimonial disputes, transfer petitions related to bail will be heard.


2. When was the first women's bench constituted in the history of the Supreme Court?

Answer-2013


They are-1.Justice Gnana Sudhamishra

2. Justice. Ranjan Prakash Desai.

3. Women bench for the second time..2018

They are-1.Justice R. Bhanumati


2. Justice. Indira Banerjee.


3. The number of women judges currently serving in the Supreme Court-


Answer-3


Names-1.Justice Hima Kohli


2. Justice. BV Nagaratna


3. Justice. Bela M. Trivedi.


Appointment of above three judges of Supreme Court-31-08-2021.


4. In the history of the Supreme Court (1950-January 28 till date), how many women judges have served?


Answer-11.


5. Who was the first woman judge to serve in the Supreme Court?


Answer-Fatima Biv.


(6-10-1989).


6. The number of female Chief Justices who served in the Supreme Court is 0


Note: BV in the year 2027. Nagaratna will be appointed as CJI.


7. Who was the first woman judge in India?


Answer- Anna Chandy(1959-Kerala)


First in Commonwealth countries


 A woman judge.


8. Who was appointed as the first woman Chief Justice of the High Court?


Answer - Leela Seth(1991-Aug-5)


Autobiography—on balance.


Currently Number of High Courts in India is 25 (Dec-18-2030)


Article-214-231 about High Courts


Appointment of High Courts-Article-217.


Number of newly formed High Courts-


1. Andhra Pradesh-


Established-01-Jan-2019.


Current CJH-Prasanth Kumar Mishra.


2. Telangana High Court


Established-01-Jan-2019


Current CJH-Ujjal Bhuyan.


3.Manipur High Court

Established-25-Mar-2013

Current CJH-PV is Sanjay Kumar.


4. Meghalaya High Court

Established-23 -March-2013.

Current CJH-Sanjeeb Banerjee..

Oldest High Court

Kala Katta-High Court-2nd July-1862

Under the 1861 Act

First CJH-Sarabarnes Peacock.

Bombay High Court-14-Aug-1862.

Allahabad High Court-17th March-1866.


9. Largest High Court in India


Ans : -Allahabad High Court (160) JDs

Small High Court - Sikkim - Gang Tuck 3 Judges.


10. The number of women Chief Justices currently serving as the Chief Justice of the High Court in India


Ans : -0


✍️ Kopanathi. Veerraju🏃 ♂️

Post a Comment

0 Comments