తెలంగాణ ఉద్యోగుల కొరకు జీతాలకు సంబందించిన వివరాలు వెంటనే తెలుసు కొనుట కొరకు IFMIS తరుపున మొబైల్ APP విడుదల చేసింది.
తెలంగాణ ఉద్యోగుల కొరకు జీతాలకు సంబందించిన వివరాలు వెంటనే తెలుసు కొనుట కొరకు IFMIS తరుపున మొబైల్ APP విడుదల చేసింది.
ఉద్యోగి యొక్క ట్రెజరీ ID నెంబర్ ఎంటర్ చేసి ,రిజిష్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది.OTP ఎంటర్ చేసి SUBMIT చేయగానే ప్రతి నెల మనకు వస్తున్న వేతనాలను వెంటనే తెలుసుకోవచ్చు.
OTP నీ 25 సెకన్లు లోపల ఎంటర్ చేయాలి లేకుంటే తీసుకోదు.
APP DONLOAD LINK : CLICK HERE
ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు తమ తమ IFMIS APP లో గత ఏడాది మీరు తీసుకున్న అన్ని అమౌంట్ లు( శాలరీ, ELS, PRC ARREARS etc.) అందులో ఉంటాయి. చెక్ చేసుకోగలరు.
మీ యొక్క PRC బిల్ పాస్ అయిందా లేదా ఇలా తెలుసుకోండి.మీ మొబైల్ లో IFMIS AAP లో view ప్రొఫైల్ లో Earnings and Deductions లో వెళ్లి చూస్తే మీ కొత్త DA ఉంటే మీ BILL పాస్ అయినట్లు ,లేకపోతే పాస్ కానట్లు. గమనించగలరు.
Also Read : కేవలం 5 నీ లలో మీ ఆధార్ కార్డ్ విజిటింగ్ కార్డ్ సైజు లో మార్చుకోవచ్చు.
0 Comments
please do not enter any spam link in the comment box