LATEST POSTS

10/recent/ticker-posts

SSC NOTIFICATION || డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త తో ఎస్ఎస్సి లో 966 జూనియర్‌ ఇంజినీర్ పోస్టులు

STAFF SELACTION COMMISSION NOTIFICATION || ఎస్ఎస్సి లో 966 జూనియర్‌ ఇంజినీర్ పోస్టులు..

SSC NOTIFICATION || డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త తో ఎస్ఎస్సి లో 966 జూనియర్‌ ఇంజినీర్ పోస్టులు


SSC JE NOTIFICATION - 2024 : డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త తో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్య‌ర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.రాత పరీక్ష  పేపర్‌-1, పేపర్‌-2, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కాగా ఆన్లైన్లో https://ssc.nic.in/ వెబ్ సైట్ లో  అప్ల‌య్ చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు సంఖ్య : 966

పోస్టులు వివరాలు  : జూనియర్‌ ఇంజినీర్

విభాగాలు : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ త‌దిత‌రాలు.

విద్యా అర్హతలు: డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

వయో పరిమితి : సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.


వేతనం : రూ.35,400- రూ.1,12,400 వ‌ర‌కు ఉంటుంది.

ఎంపిక విధానం  : పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక.

తెలంగాణ‌లో పరీక్షకేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఆంధ్ర ప్రదేశ్ పరీక్షకేంద్రాలు : విజయవాడ,తిరుపతి 

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ 

దరఖాస్తుల‌కు చివరి తేదీ : ఏప్రిల్ 18

వెబ్‌సైట్ : https://ssc.gov.in/

Submission of Online Applications : 28-03-2024 to 18-04-2024

Last date and time for receipt of online applications : 18-04-2024 (23:00 hours)

Last date and time for making online fee payment : 19-04-2024 (23:00 hours)

Date of ‘Window for Application Form Correction’ and online payment of Correction Charges : 22-04-2024 to 23-04-2024 (23:00 hours)

Tentative schedule of Computer-Based Examination (Paper-I) :  04-06-2024 to 06-06-2024

Tentative schedule of Computer-Based Examination (Paper-II) To be notified later

Toll-Free Helpline Number to be called in case of any difficulty in filling up the Online Application Form 180 030 930 63

FULL NOTIFICATION : 

Post a Comment

0 Comments