ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం 2000 రూ నగదు, 25కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన తేదీన ఒకే రోజు 1,12,843 మందికి తలా రెండు వేల చొప్పున మొత్తం రూ.22,56,86,000 నగదు సహాయం అందింది. అయితే ఈ సహాయం ఎవరెవరికి వచ్చాయో తెలుసుకోవచ్చు.
లబ్ది దారుల వివరాలు తెలుసుకోవటం ఎలా ?
1. https://epos.telangana.gov.in/ePoS/PVTSchoolStaffDetailsReport.html లాగిన్ కావాలి
2.జిల్లా ఎంటర్ చేయాలి
3. మండలం
4. స్కూల్ పేరు
5. రిజిష్టర్ ఫోన్
6.గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి.
లబ్ది దారుల వివరాలు తెలుసుకోవటం కొరకు : CLICK HERE
WEBSITE : CLICK HERE
0 Comments
please do not enter any spam link in the comment box