NAVODAYA VIDYALAYA SAMITI || పాలేరులోని జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
NAVODAYA VIDYALAYA SAMITI || పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20న నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు విడుదల చేశారు.
2024-2025 విద్యా సంవత్సరానికి పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం విడుదల చేశారు. జనవరి 20న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 3,140 మంది దరఖాస్తు చేసుకోగా. అందులో 2,492 మంది పరీక్ష రాశారు. వారిలో కేటగిరీలవారీగా 80 మంది విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారు.
సీట్లు సాధించిన విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు
M.3462774, M.3464573, K.3464 588, O.3464750, N.3462849, F. 3463104, J.3463221, J.3464177, J.3464480, K.3462142, G.3464496, K.3464620, L.3464966, J.3465050, L.3465195, L.3464775, L .3464838, L.3464965, P.3465075, L.3565127, L.3462143,I.3462379, J.3462529, J.3462718,O.3462740, J.3462764, J.3463111, J.3463140, J.3463388, J.3464182,L.3464272, K.3464446,J.3464495, N.3464557, J.3464699, K.3464856, N.3465068, J.3465101, N.3465144, J.3462951,J.3462953, J.3463151, J.3463444, J.3463941, N.3464376, J.3463622, J.3464634, J.3463637, L.3463677, ఎన్.3464679, జె.3464702, జె.3464711, జె.3474746, ఎన్.3464778, ఎన్.3464780, ఒ.3462703, ఒ.3462860, కె.3462930, కె.3462966, కె.3463277, కె.3463446, ఒ.3463500, ఒ.3463594, ఒ.3464417, ఒ.3464825, పి.3462134, పి.3462208, ఎల్.3462229, పి.3462372, పి.3462730, ఎల్.3462796, ఎల్.3463236, పి.3463518, ఎల్.3463922, పి.3464298, పి.3464362, ఎల్.3464770, పి.3464873, ఎల్.3465201, ఎల్.3465205.
0 Comments
please do not enter any spam link in the comment box