LATEST POSTS

10/recent/ticker-posts

TS TET SPECIAL || 4th class maths ||1.వివిధ వస్తువులు - వేరు వేరు ఆకారాలు

TS TET SPECIAL || 4th class maths ||1.వివిధ వస్తువులు  -వేరు వేరు ఆకారాలు

TS TET SPECIAL || 4th class maths ||1.వివిధ వస్తువులు  -వేరు వేరు ఆకారాలు

TS TET SPECIAL || 4th class maths 

విద్యా ప్రమాణాలు.

1) సమస్యా సాధన

2)కారణాలు చెప్పడం నిరూపణ చేయడం

3)వ్యక్తపరచడం

4)అనసంధానం

5)దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్య పరచడం.


1)వివిధ వస్తువులు  -వేరు వేరు ఆకారాలు


1)  బంతి ,పీపా, మొద్దు, పెట్టె  లలో జారేది ఏది?

A: పెట్టె

2) ఇటుక,  డైస్, అగ్గిపెట్టె, పీపా  లలో దొర్లేది ఏది?

A: పీపా

3) ఇటుక ( దీర్ఘఘనం) యొక్క  అంచులు ఎన్ని?

A: 12

4) ఇటుక  (దీర్ఘ  ఘనం) యొక్క మూలల ఎన్ని?

A: 8

5) దీర్ఘ ఘనం యొక్క తలాలు ఎన్ని?

A: 6

6) పాచిక (సమఘనం) యొక్క అంచులు ఎన్ని?

A: 12.

7) సమఘనం యొక్క మూలలు ఎన్ని?

A: 8

8) సమఘనం యొక్క తలాలు ఎన్ని?

A: 6

9) జోకర్ టోపీ(శంఖువు) యొక్క అంచులు ఎన్ని?

A: 1

10) జోకర్ టోపీ(శంఖువు) యొక్క మూలలు ఎన్ని?

A: 1

11) జోకర్ టోపీ(శంఖువు) యొక్క తలాలు  ఎన్ని?

A: 2

12)పీపా(స్థూపం) యొక్క అంచులు ఎన్ని?

A: 2

13) పీపా(స్థూపం) యొక్క మూలలు ఎన్ని?

A: 0

14) పీపా(స్థూపం) యొక్క తలాలు ఎన్ని?

A: 3

15) బంతి (గోళం) యొక్క అంచులు ఎన్ని?

A: 0

16) బంతి (గోళం) యొక్క మూలల ఎన్ని?

A: 0

17) బంతి (గోళం) యొక్క తలాలు ఎన్ని?

A: 1

18) టూత్ పేస్ట్ యొక్క తలాలు(ముఖాలు) ఎన్ని?

A: 6

19) సబ్బు పెట్టె  అంచుల వెంబడి తెరవగా ఏర్పడు రూపం ఏది?

A: వల రూపం

20) పాచిక ఎన్ని ముఖాలను కలిగి ఉంటుంది?

A: 6

SURESH GORINTLA


TS TET SPECIAL4th class maths  1)Different objects - different shapes


Academic Standards

1) Problem solving

2)Conceptual understanding, Problem

3)Reasoning – Proof

4)Communication

5) Connections

6)Representation – Visualisation


1)Different objects - different shapes


1) Which slip of the ball, the barrel, the stump, the box?

A: Box

2)  "Bricks, Dice, Matchbox, Barrel", which of these can roll? 

A: Barrel

3) What are the edges of a brick (ellipse)?

A: 12

4) How many corners of a brick (long cube)?

A: 8

5) How many heads of a long cube?

A: 6

6) What are the edges of the dice?

A: 12.

7) How many corners of the cube? 

A: 8

8) How many heads of cube? 

A: 6

9)What are the edges of the Joker hat (cone)?

A: 1

10) How many corners of a Joker hat (cone)?

A: 1

11)How many faces are there in a Joker hat (cone)?

A: 2

12)What are the edges of the barrel?

A: 2

13)How many corners of the barrel?

A: 0

14)How many faces are there in the barrel (stupa)?

A: 3

15)What are the edges of the ball (sphere)?

A: 0

16)How many corners of the ball (sphere)?

A: 0

17) How many faces of a ball (sphere)?

A: 1

18)How many faces of toothpaste?

A: 6

19)What is the shape of the soap box that opens along the edges?

A: Net form

20) How many faces does the dice have?

A: 6

SURESH GORINTLA

Post a Comment

0 Comments