LATEST POSTS

10/recent/ticker-posts

TSTET- 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు || 14.చెట్టుకోరిక

TSTET- 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు || 14.చెట్టుకోరిక

TSTET- 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు || 14.చెట్టుకోరిక

TSTET- 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు 

1) చెట్టు కోరిక పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?

A: సృజనాత్మకత

2) చెట్టు కోరిక పాఠం యొక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?

A: కథ

3) పాఠంలో ఏ చెట్టు గురించి చెప్పబడింది?

A: మామిడి చెట్టు

4)  చెట్ల తొర్రల్లో ఏమి కాపురముండేవి?

A: చీమలు

5) సోపతి  అనగా అర్థం ఏమిటి?

A: స్నేహం

6) కథలో ముందుచూపుతో ఆహారం సంపాదించుకున్నవి ఏవి?

A: చీమలు

7) పిల్లలకు ఉసిరికాయలు ఎవరు కోసిచ్చారు?

A: ఉడతలు

8) నారాజు  అనగా  అర్థం ఏమిటి?

A: బాధ, అసంతృప్తి

9)దమ్ము తీసుకోడం  అనగా....

A: ధీర్ఘంగా శ్వాసించడం

10) చెట్టు నడుచుకుంటూ  ఏ ఊరు చెరుకుంది?

A; మిట్టపల్లి

11) చెట్టు జీవితం లో ఏమి చూడలేదు?

A: ఊరు ఎలా ఉంటుందో

12) పెయ్య  అనగా  అర్ధం ఏమిటి?

A: శరీరం

13) దూపు   అనగా అర్థం...

A: దాహం?

14) ఈ మటలు ఎవరు ఎవరితో అన్నారు?

i) నిజంగా  అట్లాజరిగితే  ఎంతమంచిగుండేదో

A: చిన్న చెట్టు పెద్దచెట్టుతో

ii) ముందుచూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం

A: చీమలు చిన్న మామిడి చెట్టుతో

iii) గూడు కట్టుకోవడంకోసం పుల్లలు ఏరుకొస్తున్నాం

A: పక్షులు చిన్న మామిడి చెట్టుతో

iv) దారిలో జామపండ్ల తోటకు పోయాం

A: కోతులు చిన్న మామిడి చెట్టుతో...

v)మనం ఇలా ఒక చోట నలిచి ఉండకపోతే కాయలు, పండ్లు ఎలా భరిస్తాం?

A: పెద్ద చెట్టు చిన్న చెట్టుతో

G.SURESH

Post a Comment

0 Comments