LATEST POSTS

10/recent/ticker-posts

Biology Practice Bits || జీవశాస్త్రం (కణశాస్త్రం) ప్రాక్టీస్ బిట్స్ -1

 జీవశాస్త్రం (కణశాస్త్రం) ప్రాక్టీస్ బిట్స్ -1,08.11.2022

Biology Practice Bits || జీవశాస్త్రం (కణశాస్త్రం) ప్రాక్టీస్ బిట్స్ -1

Biology Practice Bits ||కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?

1. కణ సిద్ధాంతం కింది వేటికి వర్తించదు?

ఎ) వైరస్‌లకు 

బి) మొక్కల కణాలకు

సి) జంతువుల కణాలకు

డి) చర్మ కణాలకు


2. మొక్కల కణాల ముఖ్య లక్షణం?

ఎ) కేంద్రకం ఉండటం

బి) రైబోజోములుండటం

సి) కణకవచం ఉండటం

డి) మైటోకాండ్రియా ఉండటం


3. మొక్కల కణాలకు ఉండే కణకవచం

ఏ పదార్థంతో నిర్మించబడి ఉంటుంది?

ఎ) సెల్యులోజ్‌ 

బి) ప్రొటీన్‌

సి) గ్లూకోజ్‌ 

డి) లిపిడ్‌


4. డీఎన్‌ఏ కేంద్రకంలో కాకుండా కింది

ఏ కణాంగంలో కూడా ఉంటుంది?

ఎ) రైబోజోమ్‌ 

బి) మైటోకాండ్రియా

సి) లైసోజోమ్‌ 

డి) రిక్తిక


5. డీఎన్‌ఏ ఉండటం వల్ల మైటోకాండ్రియాను కింది ఏ విధంగా పిలుస్తారు?

ఎ) ఆహారపదార్థాల ఉత్పాదక కేంద్రం

బి) కణశక్తి భాండాగారం

సి) కణకొలిమిలు

డి) స్వయంప్రతిపత్తి కలిగిన కణాంగం


6. మొక్కల్లో కిరణజన్యసంయోగక్రియ చర్యలు జరిగే ప్రదేశం?

ఎ) పత్రాలు 

బి) ఆకుపచ్చని భాగాలు

సి) హరితరేణువు 

డి) మైటోకాండ్రియా


7. కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?

ఎ) లూయీపాశ్చర్‌ 

బి) ల్యూవెన్‌హుక్‌

సి) రాబర్ట్‌బ్రౌన్‌ 

డి) రాబర్ట్‌హుక్‌


8. కింది వాటిలో కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ?

ఎ) అమీబా 

బి) యూగ్లినా

సి) నీలి ఆకుపచ్చశైవలం 

డి) ఈస్ట్‌


9. కింది వాటిలో వేరుగా ఉన్న జీవి?

ఎ) బ్యాక్టీరియా 

బి) మైకోప్లాస్మా

సి) నీలిఆకుపచ్చశైవలం

డి) పారామీషియం


10. మానవుల్లో క్రోమోజోముల సంఖ్య?

ఎ) 46 

బి) 23 

సి) 46 జతలు

డి) 22 జతలు


11. కణంలో ప్రొటీన్‌ సంశ్లేషణ జరిగే ప్రదేశం?

ఎ) కేంద్రకం 

బి) రిక్తిక

సి) రైబోజోమ్‌ 

డి) హరిత రేణువు


12. మైటోకాండ్రియాలో శ్వాసక్రియ సంబంధ చర్యలు జరిగి ఏర్పడిన ‘ఏటీపీ’లను కింది ఏ పేరుతో పిలుస్తారు?

ఎ) ఎలక్ట్రాన్‌ వాహకాలు

బి) శక్తినాణాలు

సి) ప్రొటీన్‌ వాహకాలు

డి) శక్తి పాకెట్‌లు


13. మానవుని సంయోగబీజాలైన శుక్రకణం, అండాల్లో ఉండే క్రోమోజోములు?

ఎ) 46 జతలు 

బి) 46

సి) 23 

డి) 22 జతలు


14. స్వేచ్ఛాకణాలను, సజీవ కణాలను కనుగొన్న శాస్త్రవేత్త?

ఎ) రాబర్ట్‌ హుక్‌ 

బి) ష్లీడన్‌

సి) ష్వాన్‌ 

డి) ల్యూవెన్‌ హుక్‌


15. ముదిరిన వృక్షకణంలో ఎక్కువభాగం ఆక్రమించి ఉండేది?

ఎ) రిక్తిక 

బి) కేంద్రకం

సి) రైబోజోమ్‌ 

డి) లైసోజోమ్‌


16. ఒకజీవి దేహకణంలో ఉన్న క్రోమోజోములు 50 అయిన ఆ జీవి సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములుంటాయి?

ఎ) 50 

బి) 100

సి) 25 

డి) 75


17. అతిచిన్న కణానికి ఉదాహరణ?

ఎ) బ్యాక్టీరియా 

బి) వైరస్‌

సి) మైకోప్లాస్మా 

డి) అసిటాబ్యులేరియా


18. జంతుకణాల్లో మాత్రమే ఉండే కింది ఏ కణంలో భాగం కణవిభజనకు ఉపయోగపడుతుంది?

ఎ) హరితరేణువు 

బి) సెంట్రియోల్‌

సి) పెరాక్సిసోమ్‌ 

డి) ైగ్లెక్సిసోమ్‌


19. DNA ద్విసర్పిలాకార నమూనా (Double Helix Model)ను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు?

ఎ) ష్లెడన్‌, ష్వాన్‌ 

బి) వాట్సన్‌, క్రిక్‌

సి) రాబర్ట్‌హుక్‌, ల్యువెన్‌ హుక్‌

డి) బ్రౌన్‌, మెండల్‌


20. కేంద్రకామ్లాల్లో ఉండే చక్కెర?

ఎ) సుక్రోజ్‌ 

బి) మాల్టోజ్‌

సి) లాక్టోజ్‌ 

డి) రైబోజ్‌

జవాబులు

1.A  2. C 3.A  4.B  5.D  6.C  7.D  8.C  9.D  10.A  11.C  12.B  13.C  14.D  15.A  16.A  17.C  18.B  19.B  20. D

Biology (Cellology) Practice Bits -1,08.11.2022

Biology (Cellology) Practice Bits -1,08.11.2022


Biology Practice Bits || The scientist who discovered the particle?

1. Particle theory does not apply to which of the following?

A) For viruses

b) For plant cells

C) to animal cells

D) to skin cells


2. What is the main characteristic of plant cells?

A)Presence of nucleus

b) Having ribosomes

C) presence of cell membrane

D) presence of mitochondria


3. Cell membrane of plant cells

What material is it made of?

A) Cellulose

B) Protein

C) Glucose

D) Lipid


4. DNA is not in nucleus but following

Also in which organ?

A) Ribosome

B) Mitochondria

C) Lysosome

D) Riktika


5. Mitochondria are called which of the following because of the presence of DNA?

A) Foodstuffs manufacturing center

b) Cell energy reservoir

C) Cell furnaces

D) autonomous tissue


6. Where is photosynthesis in plants?

a) Documents

b) Green parts

C) Haritarenu

D) Mitochondria


7. Who was the scientist who discovered the particle?

A) Louis Pasteur

b) Leeuwenhoek

C) Robert Brown

D) Robert Hooke


8. Which of the following is an example of a pronuclear cell?

A) Amoeba

b) Euglina

C) Blue-green algae

D) Yeast


9. Which of the following is a different organism?

A) Bacteria

b) Mycoplasma

C) Blue-green algae

D) Paramecium


10. Number of chromosomes in humans?


A) 46

b) 23

c) 46 pairs

d) 22 pairs


11. Where is protein synthesis in a cell?

A) Nucleus

b) Riktika

C) Ribosome

D) green particle


12. The 'ATP' produced by respiration in mitochondria is called by which of the following names?

A) Electron carriers

b) Power coins

C) Protein carriers

D) energy pockets


13. Chromosomes present in human sperm and egg cells?

a) 46 pairs

b) 46

c) 23

d) 22 pairs


14. Who is the scientist who discovered free cells and living cells?

A) Robert Hooke

b) Schledon

C) Schwann

d) Hook of Leuven


15. Most of the mature plant cell is occupied by?

A) Riktika

b) Nucleus

C) Ribosome

D) Lysosome


16. How many chromosomes are there in the combined germ cell of an organism with 50 chromosomes?


A) 50

b) 100

c) 25

d) 75


17. Example of smallest particle?

A) Bacteria

B) Virus

C) Mycoplasma

D) Acetabularia


18. Which of the following cell parts present only in animal cells is used for cell division?

A) Haritarenu

b) Centriole

C) Peroxisome

d) Iglexisome


19. Scientists who proposed the DNA Double Helix Model?

A) Schledon, Schwann

b) Watson, Crick

C) Robert Hooke, Leuven Hooke

D) Brown, Mendel


20. Sugar present in Kendrakamla?

A) Sucrose

b) Maltose

C) Lactose

D) Ribose


Answers


1.A 2. C 3.A 4.B 5.D 6.C 7.D 8.C 9.D 10.A 11.C 12.B 13.C 14.D 15.A 16.A 17. C 18.B 19.B 20.D

Post a Comment

0 Comments