LATEST POSTS

10/recent/ticker-posts

భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్

భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్


1.భారత రాజకీయ వ్యవస్థను సహకార సమాఖ్యగా వర్ణించిందెవరు ?

ఎ. కె.సి.వేర్ 

బి. సర్ ఐవర్ జెన్నింగ్స్

సి. ఎ.సి.బెనర్సీ 

డి. గ్రాన్విల్ ఆస్టిన్


2. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనను వివరిస్తుంది ?

ఎ. నాలుగో షెడ్యూల్  

బి. ఒకటో షెడ్యూల్

సి. ఏడో షెడ్యూల్ 

డి. ఎనిమిదో షెడ్యూల్


3. అవశిష్ట అధికారాలు దేనికి సంబంధించినవి ?

ఎ. కేంద్రం 

బి. రాష్ట్రాలు

 సి. కేంద్ర, రాష్ట్రాలు 

డి. రాష్ట్రపతి


4. భారత సమాఖ్యకు, అమెరికా సమాఖ్యకుగల ఉమ్మడి లక్షణమేది?

ఎ. ఏక పౌరసత్వం 

బి. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు

సి. ద్వంద్వ న్యాయ వ్యవస్థ 

డి. న్యాయ సమీక్షాధికారం


5. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ?

ఎ. రాజ్యాంగం 

బి. ప్రజలు

సి. పార్లమెంట్ 

డి. రాష్ట్రపతి


6. రాజ్యాంగ పరిషత్లో కేంద్ర రాజ్యాంగ కమిటీ ఛైర్మన్గా ఎవరు వ్యవహరించారు ?

ఎ. బి.ఆర్ అంబేద్కర్ 

బి. జె.బి కృపలాని

సి. జవహర్లాల్ నెహ్రూ 

డి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్


7. రాజ్యాంగ పరిషత్ ప్రధాన న్యాయ సలహాదారుడు ?

ఎ. డాక్టర్ కె.ఎం మున్షి 

బి. బి.నర్సింగరావు

సి. టి.టి కృష్ణమాచారి 

డి. సర్దార్ వల్లభారు పటేల్


8. ఏ దేశ రాజ్యాంగం రాష్ట్రపతి ఎన్నికకు మార్గదర్శకం ?

ఎ. ఐర్లాండ్ 

బి.స్పెయిన్

సి. అమెరికా 

డి. ఆస్ట్రేలియా


9. రాజ్యాంగ పీఠికను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించారు ?

ఎ. 36 

బి. 44 

సి. 42 

డి. 56


GSRAO GK GROUPS 7989731339 జి సైదేశ్వర రావు

10. తొమ్మిదో షెడ్యూల్ను ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ?

ఎ. మొదటి షెడ్యూల్ 

బి.రెండో షెడ్యూల్

సి. తొమ్మిదో షెడ్యూల్ 

డి. పదకొండో షెడ్యూల్



11. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్లో రాష్ట్రాల పేర్లు, వాటి భూభాగాలు

వివరించారు ?

ఎ. మొదటి షెడ్యూల్ 

బి. రెండో షెడ్యూల్

సి. మూడో షెడ్యూల్ 

డి. నాలుగో షెడ్యూల్


12. జనవరి 26, 1950ని రిపబ్లిక్ డేగా పాటించడంలో ప్రత్యేకత ?

ఎ.ఆ తేదీ నాటికి రాజ్యాంగం తయారు కావడం

బి. ఆ తేదీని పవిత్ర దినంగా భావించడం

సి.జనవరి 26 1930 నుంచి స్వాతంత్య్ర దినంగా కాంగ్రెస్ పార్టీ పాటిస్తుండటం

డి. ఏదీ కాదు


13. పౌరసత్వానికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?

ఎ. ఆగస్టు 15, 1947 

బి. నవంబరు 26, 1949

సి. జనవరి 26, 1950 

డి. డిసెంబరు 9, 1946


14. భారత రాజ్యాంగ పీఠిక ముఖ్య లక్షణాలు ?

ఎ. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయ రంగాల్లో సమాన హోదా

బి. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ

సి. వ్యక్తి గౌరవాన్ని, ఐక్యతను, సమగ్రతను పెంపొందించే సౌబ్రాతృత్వం

డి. పైవన్నీ


15. పీఠికలో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన భావాలు ?

ఎ. సామ్యవాద, లౌకిక 

బి. ప్రజాస్వామ్య, రిపబ్లిక్

సి. సామ్యవాద, లౌకిక, ఐక్యత, జాతి సమగ్రత

డి. ఐక్యత, జాతి సమగ్రత


16. ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణలో పొందుపరిచారు ?

ఎ. 50 

బి. 51 

సి. 51ఎ 

డి. 52


17. భారత రాజ్యాంగాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారు ?

ఎ. 22 

బి. 21 

సి. 20 

డి. 19


18. రాజ్యాంగ పరిషత్ ఎప్పటి నుంచి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది ?

ఎ. జనవరి 26, 1950 

బి. జనవరి 24, 1950

సి. నవంబరు 26, 1949 

డి. ఆగస్టు 15, 1947


19. వివిధ రంగాల్లో నిష్ణాతులను రాజ్యసభకు నియమించే సంప్రదాయాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?

ఎ. దక్షిణాఫ్రికా 

బి. ఐరిష్

డి. ఆస్ట్రేలియా 

డి. బ్రిటన్


20. అధికారభాషకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ?

ఎ. 330 - 342 

బి. 343 - 351

సి. 352 – 360

డి. 361 - 367


GSRAO GK GROUPS 7989731339 జి సైదేశ్వర రావు

Post a Comment

0 Comments