LATEST POSTS

10/recent/ticker-posts

TTD || తిరుమల శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి......టిటిడి అధికారిక వెబ్సైట్ పేరు మార్పు

TTD || తిరుమల శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి......టిటిడి అధికారిక వెబ్సైట్ పేరు మార్పు 

TTD || తిరుమల శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి......టిటిడి అధికారిక వెబ్సైట్ పేరు మార్పు

TTD || కొత్త వెబ్సైట్ ఇదే 

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యొక్క  అధికారిక వెబ్‌సైట్‌ పేరును  మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.ఇప్పటి వరకు thirupathibalaji.ap.gov.in పేరుతో ఉండగా దానిని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీవారి భక్తులు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది. ఒకే ఆర్గనైజేషన్,ఒకటే వెబ్ సైట్, ఒకే మొబైల్‌ యాప్‌ ఉండాలి అని వెబ్‌సైట్‌ను మార్చినట్లు అధికారులు వివరించారు.ఈ వెబ్‌సైట్‌ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వెబ్‌సైట్‌ ద్వారానే విడుదల చేస్తున్నారు.సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నకిలీ వెబ్సైట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు చూచించారు.ఇప్పటి నుండి శ్రీవారి భక్తులు కొత్త వెబ్‌సైట్‌లోనే టోకెన్లను బుక్‌ చేసుకోవాలని కోరింది.

Post a Comment

0 Comments