RRB || ఐటిఐ అర్హతతో భారతీయ రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య : 5,696
పోస్టుల వివరాలు : అసిస్టెంట్ లోకో పైలట్
రీజియన్లు : జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ తదితరాలు.
విద్య అర్హతలు : మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వయో పరిమితి : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభం : జనవరి 20,2024
దరఖాస్తు సమర్పణకు చివరి తేది : ఫిబ్రవరి 19,2024
WEBSITE : https://www.rrbcdg.gov.in/
APPLY ONLINE LINK : CLICK HERE
FULL NOTIFICATION : CLICK HERE
0 Comments
please do not enter any spam link in the comment box