కామన్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల...93.42 శాతం మంది క్వాలిఫై .
CPGET : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలలో 93.42 శాతం మంది క్వాలిఫై అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేశారు.
అభ్యర్థులు ఫలితాల కోసం :
0 Comments
please do not enter any spam link in the comment box