April 2023 Current Affairs Bits || ఏప్రిల్ 2023 కరెంట్ అఫైర్స్ బిట్స్
కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏప్రిల్ 2023
1)డిజిటల్ ఇండియా అవార్డ్స్ -2022 లో భాగంగా తెలంగాణ చేపట్టిన ఏ ప్రాజెక్ట్ కు గాను కేంద్ర ప్రభుత్వ "గోల్డన్ ఐకాన్ అవార్డ్" లభించింది?
A: స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్
2) ద్రాక్ష రసం లో ఉండే ఆమ్లం ఏది?
A: ఎసిటిక్ ఆమ్లం
3)ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు-2023 యొక్క థీమ్ ఏమిటి?
A: అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేవింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్
4) మార్ష్ గ్యాస్ అని దేనిని అంటారు?
A: మీథేన్
5) మొఘలుల అధికార భాష ఏది?
A: పర్షియన్
6) మిస్ యూనివర్స్-2022 విజేత ఎవరు?
A: R'Bonney Gabriel(అమెరికా)
7)ఇటీవల విమాన ప్రమాదంలో 72మంది మరణించిన ఘటన నేపాల్ లోని ఏ ఎయిర్ పోర్ట్ లో జరిగింది?
A: పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
8) చత్తీస్ గఢ్ రాష్ట్ర పక్షి ఏది?
A: Hill Myna(గోరింక)
9) ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి గా ఎవరు హాజరయ్యారు?
A: ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి
10) శక్తివంతమైన పాస్ పోర్ట్ దేశాల జాబితా లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది?
A: జపాన్
11)ఇటీవల కాంగో లోని ఏ నదిలో జరిగిన పడవ ప్రమాదం లో 145మంది జలసమాధి అయ్యారు?
A: లులోంగా నది
12) 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ మోషన్ పిక్చర్ అవార్డ్ పొందిన చిత్రం ఏది?
A: "ది ఫేబుల్ మ్యాన్"
13) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వి-2 ను ఎక్కడ నుండి పరీక్షించారు?
A: ఒడిశా తీరంలోని చాందీపూర్
14) "వరల్డ్ హిందీ డే" ను ఎప్పుడు జరుపుకుంటారు?
A: జనవరి 10
15) ఇటీవల మధ్యప్రదేశలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి?
A: " మధ్య ప్రదేశ్-ది ఫ్యూచర్ రెడీ స్టేట్"
16) ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ (నదీ పర్యాటక నౌక) "ఎం.వీ గంగా విలాస్ " ను ప్రధాని ఎక్కడ ప్రారంభించారు?
A: వారణాసి
17) వగీర్ అనునది ఒక ___
A: సబ్ మెరైన్
18) మద్రాస్ IIT అభివృద్ధి చేసిన దేశీయ ఆపరేటింగ్ సిస్టం పేరేమిటి?
A: భరోస్
19) ఆస్ట్రేలియా ఓపెన్-2023(పు) సింగిల్స్ విజేత ఎవరు?
A: జాకోవిచ్
20)తొలి అండర్ -19 మహిళల టి20 వరల్డ్ కప్ విజేత ఎవరు?
A: భారత్
21) తెలంగాణలో అత్యల్ప జనాభా గల జిల్లా ఏది?
A: ములుగు
22) సేఫ్టీ ల్యాంప్ ను కనుగొన్నవారెవరు?
A: హంఫ్రీ డేవి
23) "పో" అను నది ఏ దేశంలో కలదు?
A: ఇటలీ
24) క్రిటిక్ చాయిస్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ అవార్డు పొందిన సినిమా ఏది?
A: "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్"
25) ఆంగ్లేయుల కాలంలో భారత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినవారెవరు?
A: లార్డ్ ఇర్విన్
April 2023 Current Affairs Bits EM
1) As part of Digital India Awards-2022, which project undertaken by Telangana has received the Central Government's "Golden Icon Award"?
A: Smart Nutrient Management of Soil
2) Which acid is present in grape juice?
A: Acetic acid
3)What is the theme of BioAsia Conference-2023 held in Hyderabad in February?
A: Advancing for One Shave the Next Generation of Humanized Health
4) What is marsh gas?
A: Methane
5) What was the official language of Mughals?
A: Persian
6) Who will be the winner of Miss Universe-2022?
A: R'Bonney Gabriel (USA)
7)Recently 72 people died in a plane crash at which airport in Nepal?
A: Pokhara International Airport
8) Which is the state bird of Chhattisgarh?
A: Hill Myna
9) Who attended the Republic celebrations this year as the Chief Guest?
A: The President of Egypt is Abdul Fateh Al Sisi
10) Which country tops the list of powerful passport countries?
A: Japan
11) 145 people drowned in a boat accident in which river in Congo recently?
A: Lulonga River
12) Which film won the Best Motion Picture Award at the 80th Golden Globe Awards?
A: "The Fable Man"
13) From where was Prithvi-2, an indigenously developed short-range ballistic missile, tested?
A: Chandipur on the coast of Odisha
14) When is "World Hindi Day" celebrated?
A: January 10th
15) What was the theme of the recent Global Investors Summit in Madhyaprasad?
A: "Madhya Pradesh-The Future Ready State"
16) World's longest river cruise "MV Ganga Vilas" launched by Prime Minister where?
A: Varanasi
17) Vagir is a ___
A: Submarine
18) What is the name of the indigenous operating system developed by IIT Madras?
A: Sure
19) Who will be the winner of Australian Open-2023(pu) singles?
A: Djokovic
20) Who won the first Under-19 Women's T20 World Cup?
A: India
21) Which is the least populated district in Telangana?
A: Mulugu
22) Who invented the safety lamp?
A: Humphrey Davy
23) River "Po" is located in which country?
A: Italy
24) Which film won the best picture award at the critics choice awards?
A: "Everything Everywhere All at Once"
25) Who inaugurated the Indian Parliament building during the British era?
A: Lord Irvine
0 Comments
please do not enter any spam link in the comment box