LATEST POSTS

10/recent/ticker-posts

TSGLI ముఖ్యాంశాలు

 TSGLI ముఖ్యాంశాలు

TSGLI ముఖ్యాంశాలు


♦️56 సంవత్సరాల వయస్సు నిండిన వారు కొత్త పాలసీ చేయుటకు అర్హులు కాదు.

♦️Enhance చేసిన ప్రిమీయం Proposals ను 56 సంవత్సరాల వయస్సు నిండకముందే జిల్లా ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి.

♦️ఇన్సూరెన్స్ కార్యాలయం వారికి ఉద్యోగి ప్రిమీయం ఎప్పటినుండి Enhance చేసాడనే అంశం తో పనిలేదు. Application 56 సం౹౹ లోపు కార్యాలయంలో ఆందజేసారా లేదా అనేది ముఖ్యం.

♦️56 సం౹౹ లోపు ప్రిమీయం పెంచినప్పటికీ సకాలంలో కార్యాలయంలో అప్లికేషన్ దాఖలు చేయనట్లయితే, అలాంటి పెంచిన మొత్తానికి బాండ్ ఇవ్వరు. కానీ పెంచిన మొత్తం సొమ్మును తరువాత ఉద్యోగి ఖాతాలో జమచేయబడుతుంది.

♦️పై సందర్భంలో Enhance చేయకముందు ఎంతైతే మొత్తం కట్ అవుతుందో అంతే మొత్తాన్ని కట్ చేయాల్సిందిగా DDO కి సమాచారం అందించాలి.

♦️తదుపరి Form.12 ను పూరించి దానికి ఉద్యోగి సాలరీ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ జతచేసి జిల్లా ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేస్తే Enhance అమౌంట్ మీ ఖాతాలో జమచేస్తారు.

 TS GLI ఎలా చెక్ చేసుకోవాలి❓How to check TS GLI❓


Post a Comment

0 Comments