LATEST POSTS

10/recent/ticker-posts

TS GLI ఎలా చెక్ చేసుకోవాలి❓

 TS GLI ఎలా చెక్ చేసుకోవాలి.❓

TS GLI ఎలా చెక్ చేసుకోవాలి❓

TSGLI || How to check TS GLI❓

Step 1 : http://tsgli.telangana.gov.in  chorme లో ఎంటర్ చేయండి.

Step 2 :OK. ఇప్పుడు మనకు 6 అప్షన్స్ వస్తాయి. అందులో మనం తెలుసు కోవలసినవి 4.

Step 3 : 1.పాలసీ బాండ్  క్లిక్  వివరాలు నింపి మీకు ఇప్పటి వరకు మంజూరైన బాండ్ లు చూసుకోవచ్చు.

Step 4: 2.పాలసీ సెర్చ్  క్లిక్  వివరాలు నింపి క్లిక్ మీ పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ నెం.మీకు  గుర్తుకు లేకున్నా తెలుసుకోవచ్చు.

Step 5 : 3.పాలసీ డీటెయిల్స్  క్లిక్ వివరాలు నింపి క్లిక్ ఇప్పటి వరకు మీరు ఎన్ని బాండ్స్ కు అప్లై చేశారు.చేసిన తేదీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Step 6: యాన్యు వల్ అకౌంట్ స్లిప్  క్లిక్  వివరాలు నింపి క్లిక్ ఆర్ధిక సం.రాల స్లిప్ లు  చూసుకోవచ్చు

గమనిక :

 ➡️మీరు నూతన బాండ్ కొరకు ప్రపోసల్ పంపితే పాలసీ డిటైల్స్ లో చెక్ చేయండి

➡️తరువాత బాండ్ మంజూరు అయ్యిందా లేదా అని పాలసీ బాండ్ లో చెక్ చేయండి

WEBSITE : http://tsgli.telangana.gov.in

Post a Comment

0 Comments