LATEST POSTS

10/recent/ticker-posts

Coliseum system || కొలీజియం వ్యవస్థ

Coliseum system || కొలీజియం వ్యవస్థ అనగానేమి?

Coliseum system || కొలీజియం వ్యవస్థ


కొలీజియం వ్యవస్థ

సమాధానం-భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను&హైకోర్టు  న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ..

1993 నుంచి కొలీజియం వ్యవస్థను పాటిస్తున్నారు..

ఈ వ్యవస్థలో 5 గురు సభ్యులు ఉంటారు...

ఒక ప్రధాన న్యాయమూర్తి&నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు.

ప్రస్తుతం కొలీజియం సభ్యులు

1.జస్టిస్ DY చంద్రచూడ్

2.జస్టిస్. సంజయ్ కిషన్ కౌల్

3.జస్టిస్ అబ్దుల్ నజీర్

4.జస్టిస్ KM జోసెఫ్

5.జస్టిస్ ముఖేష్ షా..

నోట్-99 వ రాజ్యంగ సవరణ చట్టం ద్వారా  2014 లో జాతీయ న్యాయ కమిషన్ చట్టం(NJAC) స్థాపించబడింది.

NJAC ను 2015 ఏప్రిల్-13 ,నుండి అమలు చేశారు.(NDA ప్రభుత్వం).

అక్టోబర్-2015 లో  ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనo  NJAC చట్టం, రాజ్యాంగ చట్టం 2014 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.

నాల్గవ న్యాయమూర్తుల కేసు 2015లో  NJAC చట్టాన్ని కొట్టివేయడం ద్వారా సుప్రీం కోర్టు కొలీజియం యొక్క అధికారాన్ని దృవీకరించింది.

2 ,ఇటీవల హిమాచల్ ప్రదేశ్ 15 వ ముఖ్యమంత్రి గా ఎవరు నియమితులయ్యారు?

సమాధానం- సుఖ్విoదర్ సింగ్ సుఖు.

పార్టీ-కాంగ్రెస్

Cm గెలిచిన నియోజకవర్గం- నా దౌన్.

నియామకం-గవర్నర్

ప్రస్తుత HP గవర్నర్-రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్

ఆర్టికల్-164(1)

Cm అర్హత వయస్సు-25 సం:

తేదీ-11-12-2022.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు-68

రాజ్యసభ స్థానాలు-3

లోక్ సభ స్థానాలు-4.

రాజధాని-సిమ్లా(వేసవి)

ధర్మశాల(శీతాకాలం)

 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022.

కాంగ్రెస్-40(43.09%)

BJP-25(43)

AAP-1.10

CPM-0.66%

ఇతరులు-10.39%

3ఇటీవల  గుజరాత్ 18 వ ముఖ్యమంత్రి గా ఎవరు నియమితులయ్యారు?

సమాధానం-భూపేంద్ర పటేల్.(వరుసగా 2వ సారి)

పార్టీ-BJP

నియోజకవర్గం-ఘట్లోడియా

అర్హత వయస్సు-25 సం:రాలు

నియామకం-గవర్నర్

ప్రస్తుత గవర్నర్-ఆచార్య దేవ్ వ్రత్.

ఆర్టికల్-164(1)

తేదీ-12-12-12.

గుజరాత్ అసెంబ్లీ స్థానాల సంఖ్య-182(అక్కడి అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని నిర్మించారు-ఎత్తు-182 అడుగులు -597 అడుగులు)

లోక్ సభ స్థానాల సంఖ్య-26

రాజ్య సభ స్థానాలు-11

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022

BJP-156(52.5%)

కాంగ్రెస్-17(27.3%)

AAP-5(12.9%)

ఇతరులు-4(7.3%)

నోట్-1998 నుంచి వరుసగా BJP  నే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది..

ఇది వరుసగా 7వ సారి.

నోట్ స్వతంత్ర భారతదేశంలో వరుసగా 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేశారు-కాంగ్రెస్(మహారాష్ట్ర)-1962-1990.

తరువాత పశ్చిమ బెంగాల్

Cpm-1977-2006

3వ సారి గుజరాత్-1998-2022

భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి-పవన్ కుమార్ ఛామలింగ్

పార్టీ-సిక్కిం డెమోక్రటిక్ పార్టీ

రాష్ట్రం-సిక్కిం

కాలం-1994-2009(24సం:రాల 165 రోజులు)

ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమంత్రులలో నవీన్ పట్నాయక్

రాష్ట్రం-ఒడిశా

పార్టీ-BJD

కాలం-మార్చి-5/2000 నుండి ప్రస్తుతం కొనసాగుతున్నారు.

4.ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో  అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన  బ్యాటర్ ఎవరు?

సమాధానం-ఇషాన్ కిషన్(భారత్).

డిసెంబర్-10-2022 న  బంగ్లాదేశ్ పై జరిగిన ODI లో  126 బంతుల్లో  రెండు వందలు సాధించారు.

2ND క్రిస్ గేల్-138 బంతుల్లో (వెస్టిండీస్)

మహిళలో వేగవంతమైన డబుల్ సెంచరీ-అమేలియా కేర్-134 బంతుల్లో(ఆస్ట్రేలియా).

ఇప్పటి వరకు డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్స్-7

7 గురు బ్యాటర్స్ 9 సార్లు ఈ ఫీట్ ను సాధించారు.

ఇండియన్స్-4

విదేశీయులు-3

నోట్-రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించాడు.

ODI లో అత్యధిక వ్యక్తిగత స్కోర్-రోహిత్ శర్మ-264..

డబుల్ సెంచరీ సాధించిన మొదటి వ్యక్తి-సచిన్ (2010-SA పై)

5ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన మలేరియా టీకా మాస్క్విరిక్స్ ను రూపొందించిన సంస్థ ఏది?

సమాధానం-గ్లాస్కో స్మిత్ క్లైమ్(UK)&లండన్ స్కూల్ ఆఫ్  హైజీన్ అండ్ ట్రెపికల్ మెడిసిన్-

మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలియజేసి 1902 లో వైద్య నోబెల్ పొందిన శాస్త్రవేత్త-సర్ రోనాల్డ్ రాస్

మలేరియా పరాన్న జీవి-ప్లాస్మో డియం ఫాల్సిపారం ఏక కణ జీవి.

డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ-ఏడెస్ ఈజిప్ట్య్.

మలేరియా వ్యాధి నిర్మూలన భారత్ లక్ష్యం-2026.

✍️కొపనాతి.వీర్రాజు🏃‍♂️

Post a Comment

0 Comments