6వ తరగతి జనరల్ సైన్స్ 1.మన ఆహారం
DSC ||
1. మన శరీరానికి కావలసిన శక్తి, ఆరోగ్యం వీటి నుంచి లభిస్తుంది?
A) ఆహారం
B) వాటర్
C) కాఫీ
D) పైవన్నీ
Ans: A
2)ఆహారాన్ని తయారు చేయుటకు ఉపయోగించే పదార్థాలను ఏమంటారు?
A) పప్పులు
B )మసాలాలు
C) దినుసులు
D) నీరు
Ans) C
3) మొక్కల నుండి ఇవి మనకు లభిస్తాయి ?
A) మాంసం
B) పాలు
C) గుడ్లు
D) పండ్లు కూరగాయలు
Ans) D
4 )ఉప్పు ఒక-------------
A) మొక్క
B) ద్రవపదార్థం
C) ఖనిజం
D) పైవన్నీ
Ans: C
5 ) సుగంధ ద్రవ్యాలు అని వేటిని అంటారు?
A) యాలకులు, లవంగాలు
B) దాల్చిన చెక్క
C) మిరియాలు
D ) పైవన్నీ
Ans :D
6 )ఎండిన పండ్లు( డ్రై ఫ్రూట్స్ ) అని వేటిని అంటారు ?
A)పప్పులు
B) ఆకులు
C) మిరియాలు
D) జీడిపప్పు, బాదం, కిస్మిస్లు
Ans:D
7) ఈ క్రింది వాటిలో దేనిలో పిండి పదార్థాలు ఉంటాయి ?
A) బీట్ రూట్
B) టమాట
C) మామిడి
D) జామ
Ans: A
8)మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వరి పండటానికిి కారణం?
A) భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు అనుకూలం
B) భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు ప్రతికూలం
C) ఎక్కువగా బియ్యం ఉత్పత్తులు వాడతాం కాబట్టి
D) పైవన్నీ
9) రొట్టెలు లేదా చపాతి ప్రధాన ఆహారంగా తీసుకునే రాష్ట్రం ?
A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) కేరళ
D) రాజస్థాన్
Ans : D
10) -----------వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడతాయి ?
A) టి
B) కాఫీ
C) మాంసం
D) ఉల్లిపాయ
Ans:D
11) వీటిని ఉడికించి తింటాము
A) బంగాళదుంప, గుడ్లు
B) ఇడ్లీ
C) పల్లీలు
D) పైవన్నీ
Ans:A
12 ) కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి?
A) బంగాళాదుంప
B) చిలగడదుంప
C)కందుల
D) మినుములు
Ans:B
13) ఆహార పదార్థాలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?
A) ఉప్పు పోసి ఎండబెట్టాలి
B) నీరుు పోసి ఎండబెట్టాలి
C) నూనె పోసి ఎండబెట్టాలి
D) పైవన్నీ
Ans:A
14) టమాటా లో------- విటమిన్ ఉంటుంది ?
A) A.
B) B.
C) C
D) D.
Ans:C
15) పంటను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం ?
A) చక్కెర పాకం
B) తేనె
C) చక్కర తేనె పాకం
D) పైవేవీ కావు
Ans: C
16 ) పండ్లు కూరగాయలను ఉపయోగించి ఆకారాలు డిజైన్లను అలంకరించడానికి ఏమంటారు?
A) వెజిటేబుల్ కార్వింగ్
B) క్యాటరింగ్
c) పిల్లల్లో పరిజ్ఞానం పెంచడం
D) కార్వింగ్
Ans: A
17)సలాడ్ అనే పదం -------- నుండి వచ్చింది ?
A) గ్రీకు
B) లాటిన్
C)ఫ్రెంచ్
D) జర్మన్
Ans:B
18)కెరోటినాయిడ్స్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా ఏ వ్యాధి తగ్గుముఖం పడుతుంది?
A) హాట్ ప్రాబ్లం
B) మెదడు వ్యాధి
C) క్యాన్సర్
D) గ్యాస్ట్రిక్
Ans:C
19) ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాల రంగులు వల్ల ఈ వ్యాధి వస్తుంది?
A) గుండె వ్యాధి
B) మెదడు వ్యాధి
C) క్యాన్సర్
D) గ్యాస్ట్రిక్
Ans: C
6th Class General Science 1.Our Food
1. Where does our body get the energy and health it needs?
A) Food
B) Water
C) Coffee
D) All of the above
Ans: A
2) What are the ingredients used to make food?
A) Pulses
B) Spices
C) Nutrients
D) Water
Ans) C
3) Do we get these from plants?
A) Meat
B) Milk
C) Eggs
D) Fruits and vegetables
Ans) D
4) Salt is a -------------
A) plant
B) fluid
C) Mineral
D) All of the above
Ans: C
5) What are spices?
A) Cardamoms, Cloves
B) Cinnamon
C) Pepper
D) All of the above
Ans: D
6) What is also known as dried fruits?
A) Pulses
B) Leaves
C) Pepper
D) Cashews, almonds, raisins
Ans: D
7) Which of the following contains carbohydrates?
A) Beat root
B) Tomato
C) Mango
D) Jama
Ans: A
8) What is the reason for growing more rice in our Telugu states?
A) Suitable for geographical climatic conditions
B) Geographical climatic conditions are unfavorable
C) Because we mostly use rice products
D) All of the above
9) Which state consumes bread or chapati as staple food?
A) Andhra Pradesh
B) Telangana
C) Kerala
D) Rajasthan
Ans: D
10) ----------- Antioxidants in these protect us from diseases?
A) T
B) Coffee
C) Meat
D) Onion
Ans: D
11) These are cooked and eaten
A) Potato, eggs
B) Idley
C) Villages
D) All of the above
Ans: A
12 ) Contains carotenoids, antioxidants?
A) Potato
B) sweet potato
C) Legumes
D) Glazes
Ans: B
13) What should be done to store food items?
A) Add salt and dry
B) Water and dry
C) Pour oil and dry
D) All of the above
Ans: A
14) Tomatoes contain vitamin ------?
A) A.
B) B.
C) C
D) D.
Ans: C
15) What is the material used to store the crop?
A) Caramel
B) Honey
C) caramel
D) None of the above
Ans: C
16) What is it called to decorate shapes designs using fruits and vegetables?
A) Vegetable Carving
B) Catering
c) Raising knowledge in children
D) Carving
Ans: A
17) Where does the word salad come from --------?
A) Greek
B) Latin
C) French
D) German
Ans: B
18) Which disease can be reduced by eating foods high in carotenoids?
A) Hot problem
B) Brain disease
C) Cancer
D)Gastric
Ans: C
19) Is the disease caused by the dyes of the chemicals used to store food?
A) Heart disease
B) Brain disease
C) Cancer
D) Gastric
Ans: C
0 Comments
please do not enter any spam link in the comment box