TS TET SPECIAL || 5th class EVS TOPIC-1|| పరిసరాల విజ్ఞానం విద్యా సామర్థ్యాలు(academic standards)
TS TET SPECIAL || 5th class EVS TOPIC-1
1)విషయావగాహన
(conceptual understanding)
2) ప్రశ్నించడం-పరికల్పనలు చేయడం
(Questioning and hypothesis)
3) ప్రయోగాలు-క్షేత్రపరిశీలనలు
(Experiments field observations)
4) సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టుపనులు
(Information skills project works)
5) పటనైపుణ్యాలు,బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం.
(communications throgh mapping skills)
6) ప్రశంస విలువలు జీవైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండుట.
(Appreciation values and creating avareness towards bio diversity)
1.జంతువులు మన జీవనాధారం.
(ANIMALS THE BASE OF OUR LIFE)
1) ఆదిమ మానవుల ప్రధాన ఆహారం ఏది?
(What was the staple food of primitive humans?)
A: జంతువులు,దుంపలు.(animals and beets)
2) ఒంటెలు ఎక్కువగా ఏ రాష్ట్రం లో ఉంటాయి?
(In which state are camels mostly found?)
A: రాజస్థాన్
3) రైతలకు మేలుచేస్తున్న ప్రాణులు ఏవి?
(friends of farmers)
i) వానపాము(earth worm)
ii)సాలె పురుగు(spider)
iii)చీమలు(ants)
iv)పాము(snake)
v)ట్రిఖోగ్రామ(trichaagramma)
4) ఏ జీవి విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది?
(Which organism's excretory material gives strength to the earth?)
A: వానపాము(earth worm)
5) నోటి నుండి ద్రవాన్ని స్రవించి గూడు అల్లుకునే జీవి ఏది?
(Which organism secretes fluid from its mouth and clings to its nest?)
A: సాలె పురుగు(spider)
6) చీమ రైతులకు ఏ విధంగా సహాయ పడుతుంది?
(Ant can help farmers in any way)
A: మొక్కలపై ఉన్న చిన్న పురుగులను వాటి గుడ్లను తినడం ద్వారా
(By eating the small insects on the plants lay their eggs)
7) విషం ఉండే పాములేవి?
(poisounus snakes)
A : నాగుపాము(త్రాచు) కట్లపాము సముద్రపాము,రక్త పింజర.
(cobra(nagupamu) viper sea snake russels viper)
8)పాములు రైతులకు ఏ విధంగా సహాయ పడతాయి?
(how do help snakes to farmer)
A: ధాన్యం పాడుచేసే ఎలుకలను తినడం ద్వారా
(by eating rats)
9) జాతీయ వ్యవసాయ పరిశోధన మండజి(ICAR) శాస్త్రవేత్తలు ప్రయోగ శాలలో సృష్టించిన రైతు మిత్రుడు ఎవరు?
(Who is the farmer friend created by the National Agricultural Research Council (ICAR) scientists in the laboratory?)
A: ట్రిఖోగామ( trichogramma)
10) ట్రిఖోగామ జీవిత కాలం ఎంత?
(life time of trichogramma)
A: వారం రోజులు(7days)
11) ట్రిఖోగామ రైతుకు ఏ విధంగా సహాయపడుతుంది?
A: పంట పాడుచేసే పురుగుల గుడ్లను తినడం ద్వారా
(By eating the eggs of crop-damaging insects)
12) కొన్ని విసనగర్రలు __ ఈకలతో చేయబడతాయి
(some fans made with which bird's quils?)
A: నెమలి ఈకలతో(quills of peacock)
13) గుండీలను __ తో తయారు చేస్తారు
(buttons are made with)
A: ఎద్దుల కొమ్ములతో(ox hourns).
14) సర్కాస్ లో కోతిని యజమాని ___ కర్రతో నియంత్రిస్తాడు
(controls with)
A: ముల్లుకర్రతో.(pointed stick)
15) ఏనుగులను దేని కోసం చంపుతుంటారు?
(Why are elephants killed?
A: దంతాల కోసం(for tusks)
16) దేని కోసం పులి జింక పాములను చంపుతుంటారు?
A: చర్మం కోసం(for skill)
17) ఏ చట్టం ప్రకారం పులి ఏనుగు నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటం నేరం?.
(According to which law is it a crime to hunt wild animals like tiger, elephant, peacock etc.?)
A: వన్య ప్రాణి చట్టం 1971 షెడ్యూల్ 1
(shedule 1 of the wild life protection life act 1971)
18) తాజా గణాంకాల ప్రకారం ఎంత కాలానిని ఒక జాతి కనుమరుగవుతుంది?
(one species is dissappearing...)
A: ప్రతి 20 ని. కి ఒక జాతి.( every 20 minutes)
19) మన జాతీయ జంతువు ఏది?
(our national animal)
A: పులి(tiger)
20) భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో ఎక్కువ కనిపించే పులి ఏది?
(Which tiger is most common in India as well as in Bangladesh?)
A: రాయల్ బెంగాల్ టైగర్(bengal tiger)
21) ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న పక్షులు జంతువులు ఏవి?
(danger zoned anials and birds)
A: పులి(tiger ,బట్టమేక పక్షి కలివికోడి, పుంగనూరు ఆవులు...
22) ఏ పక్షి ఆచూకీ చెప్పిన వారికి రెండు లక్షల బహుమతి అందిస్తామని తెలంగాణ జీవ వైవిద్య మండలి విజ్ఞప్తి చెస్తున్నది?
(The Telangana Biodiversity Council is appealing for a prize of Rs 2 lakh for those who spot a bird.)
A: రాబందు(the vulture)
23) జంతువుల పట్ల _ కలిగి ఉండాలి
A: దయ/ జాలి(kind to animals and birds)
24) జీవనోపాధికి తోడ్పడే జంతువులేవి?
A: ఆవులు ,మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటె ,గాడిద ,కోతి, పాము ,చిలుక....
25) కాలుష్యం అంతటికి కారణం ఎవరు?.
(Who is responsible for all the pollution ?.)
A: మానవుడు(human)
G SURESH
0 Comments
please do not enter any spam link in the comment box