TS TET SPECIAL || 4th CLASS EVS TOPIC-8 ||ఇళ్ళ నిర్మాణం పారిశుధ్యం.
TS TET SPECIAL || 4th CLASS EVS TOPIC-8
(HOUSES-CONSTUTION-SANITATION)
1)పూర్వం నల్లమద్దిని దేనికి వాడేవారు?
(black wooden logs are used to)
A: దూలాలకు
2) పూర్వం సున్నాన్ని దేనిలో కలిపేవారు?
(lime was mixed with)
A: గానుగలో(mortar)
3) పాతకాలం నాటి కోట గోడలు దేనితో కట్తారు?
(With what are the ancient fort walls made?)
A: సున్నంతో(stones and lime)
4) మిద్దెల గోడలు దేనితో కట్టేవారు?.
A: మట్టితో(lime)
5) ఇళ్ళ పై కప్పే పెంకులను ఏమంటారు?
A: బెంగుళూరు పెంకులు(bangalore tiles)
6) పూర్వం దూలాలకు ఏ యే కర్ర వాడేవారు?
(the roof is biult with)
A: టేకు మద్దికర్ర వేగిస నల్లమద్ది
7) షాబాద్ ,తాండూర్ అనేవి...(Shabad and Tandoor are ... )
A: నేలపై పరిచే బండలు
8) పూర్వం ప్రతి ఇంట్లో ఏ చెట్టును పెంచేవారు?.
A: వేప చెట్టు(neem tree)
9)గదులు చల్లగా ఉండడానికి పై కప్పును దేనితో సీలింగ్ చేస్తారు?
(What is the roof sealed with to keep the rooms cool?)
A: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
10) చలువరాతి బండలకు(marbles) పేరుగాంచిన రాష్ట్రం ఏది?
A: రాజస్థాన్
11) ఇంటి పైన మట్టి మడులు చేసి కూరగాయలు పండించడాన్ని ఏమంటారు?
(filled with mud and grow vegetables)
A: రూఫ్ గార్డన్(roof garden)
12) ఏ ఇటుకలకు గిరాకి బాగా ఉండుంది?
(which type of bricks demand more)
A: తేలికగా...దృఢంగా ..ఎర్రని రంగులో ఉన్న ఇటుకలకు
(wietless strong and colour in red)
13) తెలంగాణ లో గ్రానైట్ కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
(famous for granite)
A: ఖమ్మం
14) పెద్ద పెద్ద రాళ్ళను చిన్న చిన్న కంకరగా మార్చే యంత్రం ఏది?
(Which machine transforms large boulders into small pebbles?)
A: క్రషర్
15) వర్షాలు ఎక్కువ గా కురిసే ఈశాన్య రాష్ట్రాలు ఏవి?
(mostly rainy states)
A: అస్సాం మేఘాలయ నాగాలాండ్
16) ఏ సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు?
A: 1826
17) ఈశాన్య రాష్ట్రాలలోని ఇళ్ళకు వర్షపు నీరు వెళ్ళే మార్గానికి ఏమి అమర్చేవారు?.
A: స్టిల్ట్ లు..
18) కాశ్మీర్ లో ఇండ్లు ఎక్కడ ఉంటాయి?
(Where are the houses in Kashmir?)
A: పర్వతాలపై(on mountains)
19) "దాల్" సరస్సు ఎక్కడ కలదు?
(where is the dal lake located?)
A: శ్రీనగర్ లో
20)దాల్ సరస్సు పై ఏ పడవలో యాత్రికులు విహరిస్తారు?.
(which type of boats are used in srinagar)
A: డోంగా
21) తెలంగాణలో రంగు బండలు (couloured stones)లభించే ప్రాంతం ఏది?
A: తాండూరు
22)నల్లమల అడవులలో ఇంటి నిర్మాణానికి దేనిని వాడుతారు?
A: వెదురు(bamboos)
23) సముద్ర తీర ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి దేనిని వాడుతారు?
A: కొబ్బరి ఆకులు(cocinut leaves)
24) రక్తహీనత ఎందుకు ఏర్పడుతుంది?
(Why does anemia occur?)
A: కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల
(worms in stomoch)
25) ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న మహిళ ఎవరు?
(Who is the woman who would go to Kapura if there was a toilet in the house?)
A: అనితాబాయి.(మధ్య ప్రదేశ్)
26) పారిశుద్ధ్య విప్లవానికి(sanitation movement) కారకురాలైన మహిళ ఎవరు?
A: అనితాబాయి
27)అనితాబాయికి సులభ్ శానిటేషన్ అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల చెక్ అందజేసింది?
( central govt awareded anithabai rupees)
A: 5,00,000/-
28) 100 % పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు లభించే అవార్డు ఏది?.
(Which award is given to villages with 100% sanitation ?.)
A: నిర్మల్ పురస్కారం
29) నిర్మల్ పురస్కారాన్ని ఎవరి చేతుల మీదుగా బహూకరిస్తారు?
(In whose hands is the Nirmal Award presented?)
A: రాష్ట్రపతి
30) త్వరగా మట్టిలో కలిసిపోయే చెత్త ఏది?
(Which garbage that can quickly get into the soil
A: తడి చెత్త(wet)
31) ఏ చెత్తను రీసైకిల్ చేసే అవకాశం ఉన్నది?
A: పొడి చెత్తను(dry)
32) ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దానితో అందమైన రాక్ గార్డెన్ నిర్మించినవారెవరు?
(who built a Beautiful rock garden with garbage collected by people)
A: లేక్ చంద్(చండీగడ్)
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box