LATEST POSTS

10/recent/ticker-posts

TS TET-2022 SPECIAL || 5 వ తరగతి తెలుగు || 4.నీడ ఖరీదు

TS TET-2022 SPECIAL || 5 వ తరగతి తెలుగు ||  4.నీడ ఖరీదు

TS TET-2022 SPECIAL || 5 వ తరగతి తెలుగు ||  4.నీడ ఖరీదు

TS TET-2022 SPECIAL || 5 వ తరగతి తెలుగు || 

1)నీడ ఖరీదు పాఠం ఇతివృత్తం ఏమిటి ?

A: హాస్యం,మానవ స్వభావం

2)నీడ ఖరీదు పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి ?

A: కథ

3) నీడ ఖరీదు పాఠం ఉద్ధేశం ఏమిటి ?

A:  అతితెలివి చూపే వారికి బుద్ధి చెప్పడం

4) పిల్లలు ఎక్కడ ఆడుకునే వారు?

A: మామిడి చెట్టు కింద

5) మామిడి చెట్టు ఎవరిది?

A: పాపయ్యది

6)పాపయ్య ఎలాంటి స్వభావం గలవాడు?

A: పిసినారి

7)కాలికి బుద్ధి చెప్పడం అంటే  ఏమిటి ?

A: పరుగెత్తడం

8)పిల్లికి బిచ్చం పెట్టడు అంటే అర్థం ఏమిటి ?

A: ఇతరులకు సహాయం చేయని వాడు/పిసినారి

9)నిప్పులు చెరగడం అంటే  ఏమిటి?

A: కోప్పడటం

10) జాగీరు అనగా అర్థం ఏమిటి ?

A: రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి

G.SURESH

Post a Comment

0 Comments