LATEST POSTS

10/recent/ticker-posts

ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ (Indian Politics Practice Bits)

 

Asans-serif"'>లో అధికార భాషా సంఘాన్ని నియమించింది. దాని అద్యక్షుడు ఎవరు ?

 

).బి.జి.ఖేర్

బి).గోపాల స్వామి అయ్యంగార్

సి).డాక్టర్ జాకీర్ హుస్సేన్

డి).ఫజల్ అలీ

 

A

9.మమతా బెనర్జీ రాజకీయ పార్టీ పేరేమిటి ?

 

).తృణమూల్ కాంగ్రెస్

బి).జాతీయ తృణమూల్ కాంగ్రెస్

సి).బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్

డి).తృణమూల్ కాంగ్రెస్ పార్టి

 

A

10.స్వాతంత్ర్యానంతర కాలంలో 14 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేక విఫలమైపోయింది రాష్రం లో ?

 

).పచ్చిమ బెంగాల్

బి).త్రిపుర

సి).కేరళ

డి).రాజస్తాన్

 

B

11.కేల్కర్ కమిటి దేనికి సంబంధించినది ?

 

).ప్రత్యక్ష పన్నులు

బి).పరోక్ష పన్నులు

సి).ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు రెండూను

డి).ఎగుమతి మరియు దిగుమతుల సుంకాలు

 

C

12. క్రింది భాషల జంటలలో జంట భాషలు 71 రాజ్యంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగమ్ లోని 8 షెడ్యూల్ లో చేర్చబడ్డాయి ?

 

).కొంకణి మరియు సింది

బి).మణిపురి మరియు సింధి

సి).నేపాల్ మరియు కొంకణి

డి).సింధి మరియు నేపాలీ

 

C

13.రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించిన క్రింది వానిలో తప్పుగా జత పరచబడినది ఏది ?

 

).రూల్స్ కమిటీ->డాక్టర్ రాజేంద్ర ప్రసాద్

బి).అడ్వైసరి కమిటీ->వల్లబాయ్ పటేల్

సి).స్టీరింగ్ కమిటీ->జవహర్ లాల్ నెహ్రు

డి).ప్రాధమిక హక్కుల ఉప సంఘం->జె.బి.కృపలాని

 

C

14. క్రింది కేంద్ర పాలిత ప్రాంతాల ధ్వయాలలో ధ్వయం తమ స్వంత శాసనసభలు కలిగి ఉన్నాయి ?

 

).చండీగర్ మరియు ఢిల్లీ

బి).పాండిచేరి మరియు ఢిల్లీ

సి).ఢిల్లీ మరియు డామన్ -డయ్యు

డి).పాండిచేరి మరియు చండీగడ్

 

B

15.భారత రాజ్యాంగాన్ని అనుసరించి జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి అనువర్తించినది క్రింది వానిలో ఏది ?

 

 

).ప్రాధమిక హక్కుల నిభందనలు

బి).ఆదేశ సూత్రాల నిభందనలు

సి).ప్రాదమిక విధుల నిభందనలు

డి).పోటా నిభందనలు

 

B

16. 'అత్యుతమ పార్లమెంటేరియన్ ' అవార్డు గ్రహించిన సభ్యుల ద్వయం?

 

).వి.పి.సింగ్ మరియు చంద్రశేఖర్

బి).చంద్రశేఖర్ మరియు .బి.వాజ్ పేయి

సి)..బి.వాజ్ పేయి మరియు హెచ్.డి దేవెగౌడ

డి).హెచ్.డి దేవెగౌడ మరియు గుజ్రాలు

 

B

17.భారత రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు క్రింది వానిలో దేనికి ఎన్నిక అయేందుకు అర్హతలు కలిగిన వాడై వుండాలి ?

 

).లోక్ సభ

బి).రాజ్య సభ

సి).లోక్ సభ కాని రాజ్య సభ కాని

డి).లోక్ సభ మరియు రాజ్య సభ రెండూను

 

B

18.షె.కు. మరియు షె.తె. వర్గాలకు ప్రమోషన్ లో కూడా రిజర్వేషన్ లు కల్పించేందుకు చేసిన రాజ్యాంగ సవరణ క్రింది వానిలో ఏది ?

 

).85 సవరణ చట్టం

బి).86 సవరణ చట్టం

సి).84 సవరణ చట్టం

డి).83 సవరణ చట్టం

 

A

19. క్రింది రాజ్యంగా పరిహరాలలో దేనికి అక్షరాల 'ఆజ్ఞ' అని అర్ధం ?

 

).ప్రొహిబిషన్

బి).మాండమస్

సి).సెర్శియోరారి

డి).కోవారెంట్

 

B

20.సభ హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తే గాని లేదా సభాధిక్కారానికి పాల్పడితే లోక్ సభ సబ్యులకు క్రింది శిక్షణలో దేనిని విధించవచ్చు ?

 

).జరిమానా విదించడం

బి).6 నెలల జైలు శిక్ష

సి).సభ నుండి బహిష్కరించి స్తానాన్ని కాలి అయినట్లు ప్రకటించుట

డి).ఏది కాదు

 

A

21. క్రింది పార్లమెంటరి కమిటీలలో ఆర్దిక సంఘం కానిది ఏది ?

 

).అంచనాల సంఘం

బి).బిజినెస్ అడ్వయిజరీ కమిటీ

సి).ప్రభుత్వ ఖాతాల సంఘం

డి).కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్

 

B

22.భారత దేశంలో పౌరసత్వం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే దేశంలో తక్కువలో తక్కువ ఎంతకాలం వుండాలి ?

 

).3 సంవత్సరాలు

బి).5 సంవత్సరాలు

సి).7 సంవత్సరాలు

డి).10 సంవత్సరాలు

B

23.రాజ్య సభ సభ్యులు మెంబర్లు గా లేని కమిటీలు క్రింది వానిలో ఏది 1) ప్రభుత్వ ఖాతాల సంఘం 2)అంచనాల సంఘం 3)కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ ?

 

).1 మరియు 2

బి).2 మాత్రమే

సి).3 మాత్రమే

డి). 1 & 3 మాత్రమే

 

B

24.లోక్ సభ లోని లోక్ పాల్ బిల్లును మొట్టమొదట ప్రవేశపెట్టిన సంవత్సరం ?

 

).1962

బి).1968

సి).1988

డి).1978

B

25.భారతదేశ కాన్స్టిట్యూయేంట్ అసెంబ్లీ లోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షులు?

).రాజేంద్ర ప్రసాద్

బి).జవహర్ లాల్ నెహ్రు

సి).వల్లభాయి పటేల్

డి).బి.ఆర్.అంబేద్కర్

A

 

Post a Comment

0 Comments