DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -5, 20 BITS)
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
నిన్నటి తరువాయి
Also Read :
1.DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -4, 21.04.2022)
2.DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -3, 20.04.2022)
81. System Of Gymnastics, Manual Of Gymnastics అను గ్రంధములు రచించిన వారు.
1. బెసిడియో
2. లుడ్వింగ్
3. గుట్స్ముత్
4. స్పొయిస్
82. NSNIS లక్ష్యంలో భాగము కానిది?
1. కోచ్ లకి సాంకేతిక శిక్షణ అందించుట
2.క్రీడా పరికరాల పైన పరిశోదన
3. జాతీయ జట్టు క్రీడాకారుల ఎంపిక
4. క్రీడాకారులకు స్కాలర్షిప్ ఇచ్చుట
83.క్రిందివానిలో వ్యాయమ విద్య బోధనను ప్రబావితంచేయు అంశం కానిది?
1. విషయ పరిజ్ఞానం
2. విద్యార్ధి స్వబావం
3. పాఠశాల రకము
4. విద్యార్ధి సాఘిక స్థితి
84. డ్రిల్ల్స్, మర్చింగ్, అసెంబ్లీ, పెరేడ్ మరియు అథ్లెటిక్స్ నిర్వహణకు సరియగు బోదన పద్ధతి?
1. ఉపన్యాస
2. ప్రదర్శన
3. ఆజ్జ్న
4. చర్చ
85. వ్యాయమ విద్యలో ఉపాధ్యాయునికి వ్యవస్థాపన, పరిపాలన, బడ్జెట్ రూపకల్పన, క్రీడాపరికరాల కొనుగోలు వంటి అంశాలపైన అవగాహన కలిగి ఉండుట అనునది?
1. వ్యక్తి గత నైపుణ్యం
2. సాంకేతిక నైపుణ్యం
3. వృత్తి నైపుణ్యం
4. ప్రణాళిక నైపుణ్యం
86. విద్యార్ధులకు మరియు క్రీడా నిర్వహణ కమిటిలకు మధ్య అనుసంధానముగా ఉండునది.
1.నల్ల బల్ల
2. మాగ్నటిక్ బోర్డ్
3. పిక్టుర్స్
4. బుల్లెటేన్ బోర్డ్
87. ఉన్నత స్థాయి విద్యార్ధులకు warming up చేయించుటకు కావలసిన తరగతి గది నిర్మాణం.
1. Free Formation
2. Loose Formation
3. Line Formation
4. File Formation
88. Command విధానములో ఈ క్రింది దశలో ఉపాద్యాయుడి మూర్తిమత్వం తెలుపును.
1. Explanatory Phase
2. Pause Phase
3. Execution Phase
4. Halting Phase
89. Single bars, Roman rings, Vaulting Horse అనునవి ఈ క్రింది క్రీడా పరికరములు.
1. Hockey
2. Gymnastics
3. Calisthenics
4. Rhythmics
90. ఒక పని చేయుటకు కార్యాచరణ, ప్రణాళిక సిద్దంచేయుటనే పాఠ్య ప్రణాళిక అని వివరించిన వారు.
1. Bossing
2. Soul
3. Kamalesh
4. Dictionary
91. సాదారణ పాఠ్య ప్రణాళికలో Formal Activity కి కేటాయించవలసిన సమయం?
1. 2-3 నిముషాలు
2. 3-5 నిముషాలు
3. 5-10 నిముషాలు
4. 8-10 నిముషాలు
92. ఒక టోర్నమెంట్ లో 23 జట్లు పాల్గొనిన పై అర్ధభాగములో వచ్చు బై ళ సంఖ్య.
1.5
2.6
3.11
4.7
93.గౌణ శరీర లక్షణాల ఆధారముగా విధ్యార్ధులను వర్గీకరించిన ఈ విధముగా పిలుచుదురు.
1. కాల క్రమానుగత వయస్సు
2. శరీర నిర్మాణ వయస్సు
3. శరీరధర్మ వయస్సు
4. మానసిక వయస్సు
94. Mc-Clay పద్దతిలో కాలేజి విద్యార్దుల వర్గికరణంలో తోడ్పడునది.
1.20A+6H+W
2.6H+W
3.10A+W
4.10+6H+W
95. క్రింది వానిని జతపరుచుము.
A. Maximum strength i) Ditch jump
B. Explosive strength ii)Haward step
C. Flexibility iii)Medicine ball
D. Endurance iv)Weight lift
1. A-i B-iv C-iii D-ii
2. A-ii B-iii C-iv D-i
3. A-iv B-iii C-i D-ii
4. A-i B-ii C-iii D-iv
96. ఒక వ్యక్తికి ఒక పరీక్షను వేరు వేరు వ్యక్తులు ఒకే వాతావరణములో నిర్వహించిన, అ వ్యక్తి పరిక్ష యొక్క ఫలితములలో ఎటువంటి మార్పులను కనభరచకపోయిన ఆ పరిక్ష ఈ నియమమును పాటించినట్టు తెలుపుదురు.
1. చెల్లుబాటు
2.విశ్వనియత
3. నిష్పాక్షికత
4. నియమం
97. ఒక క్రీడాకారుడి యొక్క తన సాదారణ ఫిట్నెస్ స్థాయి కంటే, అధిక తీవ్రత గల శిక్షణ ఇచ్చి, దాని ద్వార ఆతని ఫిట్నెస్ స్థాయి పెంచిన, ఆ శిక్షణ ఈ క్రీడాశిక్షణ సూత్రం అవలంబించినది అని చెప్పుదురు.
1. Principle of Continuity
2. Principle of rest
3. Principle of Over Load
4. Principle of Reversibility
98. “The Psychology Of Coaching” పుస్తక రచయిత?
1. వాట్సన్
2. గ్రిఫిత్
3. ఉడ్వర్త్
4. అరిస్టాటిల్
99. క్రింది వానిలో వికాసంనకు సంబంధించి సరికాని వాక్యము.
1. వికాసం శారీరక, మానసిక, సాంఘిక అంశాలకు సంబందించిన అంశము
2. వికాసం నిరంతర జరుగును
3. వికాసం కొలవవచ్చును
4. వికాసమునకు పెరుగుదల అవసరం
100. ఒక వ్యక్తికి తన తల్లిదండ్రుల లక్షణముల కన్నును విబిన్న లేదా వ్యతిరేకలక్షణములు వచ్చిన, ఈ క్రింది అనువంశికత సూత్రంను తెలుపును.
1. సారుప్యత
2. వైవిధ్య
3. ప్రతిగమన
4. తిరోగమన
Read more : Important Indian Geography Bits ,
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -5, 22.04.2022)
#English
81. Author of books on System Of Gymnastics, Manual Of Gymnastics.
1. Basidio
2. Ludwing
3. Gutsmuth
4. Boise
82. Is NSNIS not part of the goal?
1. Provide technical training to coaches
2. Research on sports equipment
3. Selection of national team players
4. Giving scholarships to athletes
83.Which of the following is not a factor influencing the teaching of physical education?
1. Subject knowledge
2. Student temperament
3. Type of school
4. Student social status
84. What is the correct teaching method for conducting drills, marching, assembly, parade and athletics?
1. Lecture
2. Performance
3. Ajjna
4. Discussion
85. What does it mean for a teacher in physical education to have an understanding of topics such as installation, administration, budget design, and the purchase of sports equipment?
1. The past skill of the individual
2. Technical expertise
3. Professional skill
4. Planning skill
86. Liaison between students and sports management committees.
1.Black table
2. Magnetic board
3. Pictures
4. Bulletin board
87. Construction of a classroom for warming up for high school students.
1. Free Formation
2. Loose Formation
3. Line Formation
4. File Formation
88. The following step in the command process specifies the teacher figure.
1. Explanatory Phase
2. Pause Phase
3. Execution Phase
4. Halting Phase
89. Single bars, Roman rings, Vaulting Horse are the following sports equipment.
1. Hockey
2. Gymnastics
3. Calisthenics
4. Rhythmics
90. Those who describe the curriculum as the activity, planning to do a task.
1. Bossing
2. Soul
3. Kamalesh
4. Dictionary
91. What is the time allotted for Formal Activity in the general curriculum?
1. 2-3 minutes
2. 3-5 minutes
3. 5-10 minutes
4. 8-10 minutes
92. The number of bylaws in the upper half in which 23 teams participate in a tournament.
1.5
2.6
3.11
4.7
93. Students are classified as follows on the basis of secondary body features.
1. Hierarchical age of time
2. Anatomical age
3. Physiological age
4. Mental age
94. Contributes to the classification of college students in the Mc-Clay manner.
1.20A + 6H + W
2.6H + W
3.10A + W
4.10 + 6H + W
95. Attach the following.
A. Maximum strength i) Ditch jump
B. Explosive strength ii) Haward step
C. Flexibility iii) Medicine ball
D. Endurance iv) Weight lift
1. A-i B-iv C-iii D-ii
2. A-ii B-iii C-iv D-i
3. A-iv B-iii C-i D-ii
4. A-i B-ii C-iii D-iv
96. A test performed on an individual by different persons in the same environment, without any change in the results of that test, shall indicate that the test has complied with this rule.
1. Validity
2.Fidelity
3. Impartiality
4. Rule
97. Giving an athlete more intense training than his or her normal level of fitness and thereby enhancing his or her fitness level does not mean that the training is based on this principle of sportsmanship.
1. Principle of Continuity
2. Principle of rest
3. Principle of Over Load
4. Principle of Reversibility
98. Author of the book "The Psychology Of Coaching"?
1. Watson
2. Griffith
3. Woodworth
4. Aristotle
99. The following is an incorrect word regarding evolution.
1. Development is a matter of physical, mental and social aspects
2. Evolution takes place continuously
3. Evolution can be measured
4. Evolution requires growth
100. When a person has different or opposite traits in the eye of his or her parental traits, the following principle of inheritance is stated.
1. Similarity
2. Diversity
3. Regression
4. Regression
1 Comments
92 క్వశ్చన్ ఆన్సర్ 4 అనుకుంట sir కాని ఆప్షన్స్ లో లేదు
ReplyDeleteplease do not enter any spam link in the comment box