PET GRAND TEST - 1 ( PART -4, 20 BITS)
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
61. వ్యక్తి స్వీయ వ్యక్తీకరణ మరియు స్వీయ రక్షణ అనునవి తన జీవన గమనములో అతిముఖ్యమైన అంశములు. వీటిని వ్యక్తి స్వతహాగా నేర్చుకొనడం ద్వారా అధిక జ్ఞానం పొందును, ఈ నినాదం ఈ క్రింది తత్వశాస్త్ర తెలుపును.
1. ప్రాకృతిక వాదం
2. ఆదర్శవాదం
3. వాస్తవిక వాదం
4. అస్థిత్వ వాదం
62.మానవుని జీవన పరిమాణములో మార్పులను మొదటిగా వివరించిన వారు.
1.న్యూటన్
2. డార్విన్
3. జర్నర్
4.చాడ్విక్
63. మానవుని పెరుగుడం మరియు వికాసములపైన ప్రభావం చూపు కారకములు.
A. అనువంశికత
B.పోషణ
C. జీవనశైలి
D. పరిసరాలు
1. A, B
2.B, C
3. D, C
4.A, D
64. గుండ్రటి,పెద్ద తల మొఖం, మరియు చిన్న చెవులు, ఆశావాదులుగా ఉండుట అనునది ఈ రకపు వ్యక్తుల స్వబావం.
1. Mesomorphs
2. Ectomorphs
3. Endomorphs
4. Athletics
65. శరీరములోని వివిధ అవయవాలను వాటి సామర్ధ్యం కంటే ఎక్కువగా వినియోగించడం వలన శరీరబాగాలు వాటి సమతాస్థితిని కోల్పోవడం అనునది దినియోక్క ఫలితముగా తెలుపుదురు.
1. Principle of use
2. Principle of Disuse
3. Principle of Overuse
4. Principle of Crest load
66. యోగా అనునది విరి కాలములో అవిర్బవించినది.
1. ఇతిహాసకాలం
2. వేదకాలం
3.చారిత్రక కాలం
4. నలందకాలం
67. ముస్లింకాలములో AKHARAS అనునవి వీటి శిక్షణ కొరకు నిర్మించడం జరిగినది.
1. Boxing
2.Horse race
3. Wrestling
4.Pacchis
Read Also : DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -3, 20.04.2022)
68. YMCA కళాశాల స్థాపించిన సంవత్సరం?
1.1921
2.1920
2.1932
4.1931
69. National Plan of Physical Education and Recreation మరియు బాలురకు మరియు బాలికలకు వ్యాయమవిద్యలో ప్రత్యేక సిలబస్ ను రూపొందించిన వారు?
1. AICS
2. CABPER
3. NIS
4. KUNZOOR
70. National Physical Efficiency లో భాగముగా Men’s group III లో ఈ మధ్య వయస్సు గల వారు ఉందురు.
1. 18-34
2.35-44
3.45 పైన
4. 18పైన
71. J.K భోంస్లే గారి ఆద్వర్యములో రూపొందించిన National Discipline Scheme ముఖ్య ఉద్దేశం.
1. విధ్యర్ధిలో ఆరోగ్య అలవాట్లు పెంపొందించుట
2. విధ్యర్ధిలో జాతీయ బావలు పెంపొందించుట
3. విధ్యర్ధి శరీరసౌష్టవం పెంపొందించుట
4.పైవన్నీ
72. వీరి కాలములో విద్య యొక్క లక్ష్యం “Man of Action and Man of Wisdom” గా ఉండెను.
1. స్పార్టన్ కాలం
2.హోమేరిక్ కాలం
3. ఎథీనియన్ కాలం
4. రోమాన్స్ కాలం
73. పాన్హేలినిక్ క్రీడలలో బాగముగా ఇస్తిమన్ క్రీడలు జరుగు ప్రదేశం.
1.డెల్ఫి
2. కోరింత్
3. అర్గోలిస్
4. ఒలంపియ్స్
74. “గాడ్ ఫాదర్ అఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్” గా ఇతనిని పిలుచుదురు.
1. బెసిడియో
2. లుడ్వింగ్
3. గుట్స్ముత్
4. స్పొయిస్
75. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు సంబంధించి సరికానిది.
1. క్రీడాకారులు కనీసం10 నెలలు శిక్షణ అవసరం
2. చివరి నెల Hellanodikai వద్ద ఉండవలెను
3. కేవలం గీక్ దేశస్తులు అయిఉండవలెను
4. స్త్రీలు కూడా ఒలింపిక్ క్రీడలో పాల్గొనేవారు
76. IOC స్థాపించిన సంవత్సరం?
1.1894
2.1896
3.1895
4.1893
77. ఒలింపిక్ ప్లాగ్ ని మొదటిగా ఆవిష్కరించిన సంవత్సరం?
1.1914
2.1918
3.1920
4.1924
78. ఒలింపిక్ మోటో అయిన CITIUS, ALTIUS, FORTIUS AND TOGETHER లో “FORTUS” అనగా అర్ధం.
1. వేగముగా
2. ఎత్తుగా
3. బలంగా
4. ఒకటిగా
79. ఒలింపిక్ అధ్యక్షుడి పదవి కాలం?
1. 4 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 5 సంవత్సరాలు
4. 8 సంవత్సరాలు
80. ప్రాచిన కాలములో గ్రీస్ దేశములో స్త్రీల కోసం ప్రత్యేకముగా నిర్వహించు క్రీడలు.
1.హీరాక
2. నిమియన్
3. పిథియన్
4.ఇస్తిమన్
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
Following yesterday
61. Individual self-expression and self-defense are the most important aspects of his life course. The individual gains greater knowledge by learning these by himself, the motto of which states the following philosophy.
1. Naturalism
2. Idealism
3. Realistic argument
4. Existentialism
62.The first to describe changes in the size of human life.
1.Newton
2. Darwin
3. Journal
4. Chadwick
63. Factors influencing human growth and development.
A. Inheritance
B. Nutrition
C. Lifestyle
D. surroundings
1. A, B
2.B, C
3. D, C
4.A, D
64. Being round, big head, and small ears, being optimistic is the nature of this type of person.
1. Mesomorphs
2. Ectomorphs
3. Endomorphs
4. Athletics
65. The result of this is that the body parts lose their balance due to over utilization of the various organs of the body beyond their capacity.
1. Principle of use
2. Principle of Disuse
3. Principle of Overuse
4. Principle of Crest load
66. Yoga is the manifestation of the Viri period.
1. Epic time
2. Vedic period
3.Historic period
4. Nalandakalam
67. AKHARAS were built for their training during the Muslim period.
1. Boxing
2. Horse race
3. Wrestling
4.Pocchis
68. Year the YMCA College was founded?
1.1921
2.1920
2.1932
4.1931
69. Who designed the National Plan of Physical Education and Recreation and the special syllabus in Exercise for Boys and Girls?
1. AICS
2. CABPER
3. NIS
4. KUNZOOR
70. Middle-aged people are in Men’s group III as part of National Physical Efficiency.
1. 18-34
2.35-44
3Above 3.45
4.. 18 above
71. The main purpose of the National Discipline Scheme, designed under the auspices of J.K. Bhosle.
1. Developing health habits in the student
2. Enhancing national wells in the student
3. Improving student physique
4.All of the above
72. In their time the goal of education was "Man of Action and Man of Wisdom".
1. The Spartan period
2.Homeric period
3. Athenian period
4. Romance period
73. Isthmian Games are part of the Panhelinic Games.
1.Delphi
2. Corinth
3. Argolis
4. Olympians
74. He is known as the "Godfather of German Gymnastics".
1. Basidio
2. Ludwing
3. Gutsmuth
4. Boise
75. Inaccurate in relation to the ancient Olympic Games.
1. Athletes need at least 10 months of training
2. Last month should be at Hellanodikai
3. Must be just Geek nationals
4. Women are also participants in the Olympic Games
76. Year the IOC was founded?
1.1894
2.1896
3.1895
4.1893
77. When was the Olympic flag first unveiled?
1.1914
2.1918
3.1920
4.1924
78. "FORTUS" means in the Olympic moto CITIUS, ALTIUS, FORTIUS AND TOGETHER.
1. Fast
2. Tall
3. Strong
4. As one
79. The term of office of the Olympic President?
1. 4 years
2. 3 years
3. 5 years
4. 8 years
80. Sports organized exclusively for women in ancient Greece.
1.Hiraka
2. Nimian
3. Pythian
4.Istiman
0 Comments
please do not enter any spam link in the comment box