TSTET 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు || 7. నీటి అందాలు
TSTET 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు
Also Read : TS TET 2022 || TS-TET SPECIAL || 3 వ తరగతి తెలుగు || 6.లేగదూడ || English
1) నీటి అందాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
A: దర్శనీయ స్థలాలు.
2) నీటి అందాలు పాఠం యక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: వ్యాసం.
3) లక్నవరం చెరువు ఏ జిల్లాలో కలదు?
A: జయశంకర్ భూపాలపల్లి జిల్లా
4) లక్నవరం చెరువు హైదరాబాద్ కు ఎంత దూరంలో కలదు?
A: 212కి.మీ
5) వరంగల్ కు లక్నవరం చెరువు ఎంతదూరంలో కలదు.
A: 75 కిమీ
6) రమణీయత అనగా అర్థం ఏమిటి?
A: అందం
7) లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు?
A: కాకతీయులు
8) లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు కలవు?
A: 13 ద్వీపాలు
9) లక్నవరం చెరువు ఏమని పేరు పొందింది?
A: ఎక్కువ వాననీటిని నిల్వ ఉంచే చెరువుగా
10) లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేశారు?
A: మూడు
11) ఏ జిల్లాను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు?
A: ఆదిలాబాదు
12) కుంటాల జలపాతం ఏ జిల్లాలో కలదు?
A: నిర్మల్ జిల్లా
13) తెలంగాణ లో ఎత్తైన జలపాతం ఏది?
A: కుంటాల జలపాతం
14) కుంటాల జలపాతం ఏ నది పై కలదు?
A: కడెం నదిపై
15) శకుంతల దశ్యంతుల కథలో శకుంతల ఎక్కడ నివాసం ఉన్నట్లు చెబుతారు?
A: కుంటాల ప్రాంతంలో
16) పూర్వం ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
A: కుంతల
17) కుంటాల జలపాతం ఏ పర్వత శ్రేణులలో కలదు?
A: సహ్యాద్రి
18) కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత?
A: 145అడుగులు(45 మీటర్లు)
19) ఇది ఎన్నవ నంబరు జాతీయ రహదారికి దగ్గరలో కలదు?
A: 44వ జాతీయ రహదారి
20) కుంటాల జలపాతం ఏ మండలంలో కలదు?
A: నేరడిగొండి
21) నిల్వ అనగా అర్థం ఏమిటి?
A: దాచుట
22) కుంటాల జలపాతం పక్కన గల గుహలో ఏమి ప్రతిష్ఠితమై ఉంది?
A: పురాతన శివలింగం
23) ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం ఏది?
A: నాగార్జునసాగర్
24) నాగార్జున సాగర్ ఏ జిల్లాలో కలదు?
A: నల్లగొండ
25) నాగార్జునసాగర్ ను ఏ నదిపై నిర్మించారు?
A: కృష్ణా నది
26) నాగార్జునసాగర్ ను ఏ సంవత్సరంలో నిర్మించారు ?
A: 1955
27) నాగార్జునసాగర్ కు ఎవరు శంకుస్థాపన చేసారు?
A: భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారు
28) నాగార్జునసాగర్ నుండి నాగార్జున కొండ ఎంతదూరంలో కలదు?
A: 14కిమీ
29) నాగార్జున కొండ తవ్వకాలలో ఏమి దొరికినవి?
A: బౌద్ధ శిల్పాలు
30) బౌద్ధశిల్పాలు ఏ శతాబ్దం నాటివి?
A: క్రీ.శ. 1-3 శతాబ్దం కాలంనాటివి
31) పూర్వం ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు?
A: ఇక్ష్వాక రాజులు
31) ఇక్ష్వాక రాజులు నాగార్జునసాగర్ ప్రాంతాన్ని ఏ పేరుతో పాలించారు?
A: విజయపురి
32) నాగార్జునుడు ఏ మతానికి చెందినవాడు?
A: బౌద్ధ మతం
33) నాగార్జునుడు నిర్మించిన విశ్వవిద్యాలయం ఏ ప్రదేశం లో కలదు?
A: అనుపు అనే ప్రదేశం
34): అనుపు అనే ప్రదేశం నాగార్జునసాగర్ కు ఎంత దూరం లో కలదు?
A: 10km
35) భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది?
A: నాగార్జున సాగర్
36) భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధిక ప్రాజెక్టు ఏది?
A: బాక్రానంగల్
37)బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు?
A: సట్లెజ్
38) నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ప్రతిరోజు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?
A) 810
39) ద్వీపం అనగా అర్థం ఏమిటి?
A: చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం
40) రమణీయత అనగా అర్థం ఏమిటి?
A: అందం
41) సందర్శకులు అనగా అర్థం ఏమిటి?
A: చూచుటకు వచ్చినవారు
42) నీటి గుండాలు ఏ దర్శనీయ ప్రాంతంలో కలవు?
A: కుంటాల జలపాతం పక్కన
43) చెరువు, కుంట, సరస్సు' నది . వీటిలో వేరుగా ఉన్న పదం ఏమిటి?
A: నది
44)మందారం, గులాబి, కలువ, మల్లెలు.... ఇందులో వేరుగా ఉన్న పదం గుర్తించండి.
A: కలువ
45) గోదావరి కృష్ణా లక్నవరం మంజీరా ....వీటిలో వేరుగా ఉన్నపదం ఏది?
A: లక్నవరం
46) నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్ హైదరాబాదు జూరాలా...... వీటిలో వేరుగా ఉన్నపదం గుర్తిఁచండి.
A: హైదరాబాద్.
47) కిందిపదాలను వరస క్రమంలో రాయండి.
మేఘాలు పంటలు వర్షం చరువు
A: మేఘాలు వర్షం చెరువు పంటలు
48) వర్షాలు పంటలు చెరువు సంతోషం
A: వర్షాలు చెరువు పంటలు సంతోషం
49) ఆనకట్ట నది కాలువలు వ్యవసాయం
A: నది ఆనకట్ట కాలువలు వ్యవసాయం
50) చేపలు అంగడి చెరువు ఆదాయం
A: చెరువు చేపలు అంగడి ఆదాయం
51) ఆనకట్ట పంటలు నదులు కాలువలు
A: నదులు ఆనకట్ట కాలువలు పంటలు
52) అ ఇ ఉ ఎ ఒ వంటి పొట్టిగా పలికే అక్షరాలను ఏమంటారు?
A: హ్రస్వాలు
53) ఆ ఈ ఊ ఏ ఓ వంటి ధీర్ఘం తీసి పలికే అక్షరాలను ఏమంటారు?
A: దీర్ఘాలు
G.SURRSH
TSTET 2022 || TS-TET SPECIAL || 3rd class Telugu || 7. The beauties of water
1) What is the theme of the water beauties lesson?
A: Places of interest.
2) What is the literary process of the water beauties lesson?
A: Article.
3) Lucknow Pond is located in which district?
A: Jayashankar Bhupalpally District
4) How far is Lucknow Pond from Hyderabad?
A: 212 km
5) How far is the Lucknow Pond from Warangal?
A: 75 km
6) What does elegance mean?
A: Beauty
7) Who dug the Lucknow pond?
A: Cockroaches
8) How many islands are there in Lucknow pond?
A: 13 islands
9) What is the name of Lucknow pond?
A: As a pond that stores more rainwater
10) How many islands are connected by a ropeway in Lucknow pond?
A: Three
11) Which district is considered as Telangana Kashmir?
A: Adilabad
12) Kuntala Falls is located in which district?
A: Nirmal District
13) Which is the tallest waterfall in Telangana?
A: Kuntala Falls
14) Kuntala Falls is located on which river?
A: On the other side of the river
15) In the story of Shakuntala's scenes, where is Shakuntala said to reside?
A: In the lame area
16) What was this area formerly called?
A: lame
17) Kuntala Falls is located in which mountain range?
A: Sahyadri
18) What is the height of Kuntala Falls?
A: 145 feet (45 m)
19) Which number is near the National Highway?
A: National Highway 44
20) Kuntala Falls is in which zone?
A: Get straight
21) What does storage mean?
A: Hiding
22) What is famous about the cave next to Kuntala Falls?
A: Ancient Shivalingam
23) Which is the tallest stone structure in the world?
A: Nagarjunasagar
24) Nagarjuna Sagar is located in which district?
A: Nallagonda
25) Nagarjunasagar was built on which river?
A: Krishna River
26) Nagarjunasagar was built in which year?
A: 1955
27) Who laid the foundation stone for Nagarjunasagar?
A: The first Prime Minister of India was Jawaharlal Nehru
28) How far is Nagarjuna Hill from Nagarjunasagar?
A: 14 km
29) What was found during the excavations at Nagarjuna Hill?
A: Buddhist sculptures
30) Buddhist sculptures date back to which century?
A: AD Dating back to the 1st-3rd century
31) Who previously ruled this region?
A: Ikshwaka kings
31) By what name did the Ikshwaka kings rule over the Nagarjunasagar region?
A: Vijayapuri
32) Nagarjuna belongs to which religion?
A: Buddhism
33) In which place is the university built by Nagarjuna located?
A: A place called Anupu
34): How far is Anupu from Nagarjunasagar?
A: 10km
35) Which is the second largest multipurpose project in India?
A: Nagarjuna Sagar
36) Which is the largest multipurpose project in India?
A: Bakranangal
37) The Bakranangal project was built on which river?
A: Sutlej
38) How many megawatts of electricity is generated every day from Nagarjunasagar project?
A) 810
39) What does island mean?
A: A place where there is water around and land in the middle
40) What does elegance mean?
A: Beauty
41) What do visitors mean?
A: Viewers
42) Water tanks are located in which scenic area?
A: Next to Kuntala Falls
43) Pond, lame, lake 'river. Which of these is a different word?
A: River
44) Hibiscus, rose, lily, jasmine .... Find the word that is different in it.
A: Lily
45) Godavari Krishna Lucknow Manjira .... Which of these words is different?
A: Lucknow
46) Nagarjunasagar Sriransagar Hyderabad Jurala ...... Identify the word which is different from these.
A: Hyderabad.
47) Write the following words in chronological order.
Clouds rain down crops
A: Clouds rain pond crops
48) Rains crops pond happiness
A: Rains pond crops happy
49) Dam River Canals Agriculture
A: River Dam Canals Agriculture
50) Fish market pond income
A: Pond fish market income
51) Dam crops rivers rivers
A: Rivers dam canals crops
52) What are the abbreviated letters like A E U A O called?
A: Shorts
53) What are the long syllables like these oo oo?
A: Lengths
G.SURRSH
0 Comments
please do not enter any spam link in the comment box