TS TET-2022 SPECIAL 4వ తరగతి తెలుగు రంజాన్
TSTET-2022 || TET SPECIAL || 4వ తరగతి తెలుగు
1) రంజాన్ పండుగను ఇంక ఏ పేరుతో పిలుస్తారు ?
A: ఈద్, ఈద్-ఉల్-ఫితర్
2) రంజాన్ పండుగ ఏ కాలమాన ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది ?
A: ఫసలీ కాలమానం
3) రంజాన్ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు?
A: 30 రోజులు
4) రంజాన్ మాసంలో ముస్లింలు ఎవరి బోధనలు పఠిస్తారు?
A: మహమద్ ప్రవక్త
5) జకాత్ అనగా అర్థం ఏమిటి?
A: పేదలకు చేసే దానధర్మాలు
6) రంజాన్ మాసంలో మస్లింలు ఎన్ని రోజులు ఉపవాసముంటారు?
A: 30రోజులు
7) రంజాన్ మాసంలో ముస్లిం సోదరలు కనీసం ఎన్ని పర్యయాలు నమాజ్ చేస్తారు?.
A: 5 సార్లు
8) మహమ్మదీయుల పవిత్ర గ్రంథం ఏది?
A: ఖురాన్
9) ఏ మాసంలో ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం?
A: రంజాన్ మాసంలో
10) రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ఉపవాస ప్రారంభాన్ని ఏమంటారు?
A: సహెరి
11) సాయంత్రం ఉపవాసం విడవడాన్ని ఏమంటారు?.
A: ఇఫ్తార్
12) రంజాన్ తర్వాత ప్రారంభమయ్యే మాసం ఏది?
A: షవ్వాల్
13) ఇంటిల్లపాది అనగా అర్థం ఏమిటి?
A: కుటుంబసభ్యులంతా
14) రంజాన్ పండుగ నాడు ముస్లీం సోదరులు ఏ విధంగా శుభాకాంక్షలు తెలుపుకుంటారు?
A: ఈద్ ముబారక్
15) ఆలింగనం అనగా అర్థం ఏమిటి?
A: కౌగిలించుకొనుట
16) విరివిగా అనగా అర్థం ఏమిటి?
A: అధికంగా
17) రంజాన్ పండుగన మిత్రులకు ఇచ్చే విందను ఏమంటారు?
A: ఇఫ్తార్ విందు
18) రంజాన్ పండుగ దేనికి ప్రతీక?.
A: పవిత్రతకు,క్రమశిక్షణకు, మత సామరస్యానికి
19) రంజాన్ పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: సంస్కృతి
20) రంజాన్ పాఠం యొక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: వ్యాసం
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box