TS-TET SPECIAL 3 వ తరగతి తెలుగు 8.మతిమరుపు ఈగ 9.ఏమేమి చూడాలి
TSTET 2022 || TS-TET SPECIAL 3 వ తరగతి తెలుగు || 8.మతిమరుపు ఈగ
1) మతిమరుపు ఈగ పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: హాస్యం
2) మతిమరుపు ఈగ పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: కథ
3) కథలో ఈగ ఎవరెవరిని కలిసింది?
A: లేగదూడ,ఆవు,మల్లన్న,చెట్టు,గుర్రం,గుర్ర కడుపులో పిల్ల
4) పెరడు అనగా అర్థం ఏమిటి?
A: ఇంటివెనుక స్థలం
5) జాలి అనగా అర్థం ఏమిటి?
A: దయ
6) "బేల" అనగా అర్థం ఏమిటి?
A: అమాయకత్వం
7) ఎగాదిగా అనగా అర్థం ఏమిటి?
A: పైకి కిందికి
8) జతపరచండి
i)ఎగాదిగా a)నవ్వడం
ii)గబగబా b)కొరకడం
iii)పకపకా c)పారడం
iv)పటపటా d)చూడడం
v)గలగలా e)మెరవడం
vi)తళతళ f)నడవడం
ANSWERS :
i-d
ii-f
iii-a
iv-b
v-c
vi-e
TSTET2022 || TS-TET SPECIAL|| 3 వ తరగతి తెలుగు || 9.ఏమేమి చూడాలి
TSTET2022 || TS-TET SPECIAL|| 3 వ తరగతి తెలుగు || 9.ఏమేమి చూడాలి
1) ఏమేమి చూడాలి పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: ప్రకృతి పరిశీలన
2) ఏమేమి చూడాలి పాఠం సాహిత్య ప్రక్రియ ఏది?
A: గేయం
3) చెలిమె అనగా అర్థం ఏమిటి?
A: నీటిగుంట
4) చెలిమి అనగా అర్థం ఏమిటి?
A: స్నేహం
5) కోన అనగా అర్థం ఏమిటి?
A: అడవి
6) క్రింది పదాలను వరుస క్రమంలో రాయండి.
కొమ్మల-చెట్ల-పిందెలను-చిట్టి-చూడాలి
A: చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి.
7) గేయంలో రచయిత దేనిగురించి చెప్పడం జరిగింది?
A: ప్రకృతి అందం గురించి
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box