LATEST POSTS

10/recent/ticker-posts

జాతీయ,రాష్ట్రీయ చిహ్నాలు

జాతీయ,రాష్ట్రీయ చిహ్నాలు

'భారతదేశం చిహ్నాలు'

1.జాతీయ జంతువు-పులి(పాంథెర టైగ్రిస్)1972 లో జాతీయ జంతువు గా గుర్తుంచారు.

2.జాతీయ పక్షి-నెమలి(పావో క్రిస్టేటస్)1964 లో గుర్తించారు.
3.జాతీయ వృక్షం-మర్రిచెట్టు(ఫైకస్ బెంగలేన్సిస్)
4.జాతీయ ఫలం-మామిడి(మాంజిఫెరా ఇండికా)
5.జాతీయ పుష్పం-తామర(నెలంబో న్యూసిఫెరా గర్టెన్)
6.జాతీయ గీతం-జనగణమన(24-01-1950 అమలులో కి వచ్చింది)
7.జాతీయ గేయం-వందేమాతరం(24-01-1950 అమలులో కి వచ్చింది)
8.జాతీయ పతాకం-త్రివర్ణ పతాకం(జూలై-22-1947 అమలు)
9.జాతీయ ముద్ర-సత్యమేవ జయతే(26-01-1950 అమలు)

నోట్-సారనాధ్ స్థూపం పై నాలుగు సింహాలు ఉంటాయి కానీ మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి.
10.జాతీయ క్యాలెండర్-శక స"రo(22-3-1957 లో అమలు)
11.జాతీయ సముద్ర జంతువు-నీలి తిమింగలం
12.జాతీయ నది-గంగానది
13.జాతీయ కరెన్సీ-ఇండియన్ రూపాయి-₹(2010 లో ఉదయకుమార్ రూపొందించారు-తమిళనాడు)
14.ప్రతిజ్ఞ-భారతదేశం నా మాతృభూమి(26-01-1965 అమలు-పైడి మర్రి వెంకట సుబ్బారావు రాశారు)
15.జాతీయ క్రీడ-హాకీ
16.జాతీయ భాష-హిందీ-1949 సెప్టెంబర్14
'ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు'
1.రాష్ట్రీయ జంతువు-కృష్ణజింక(సెర్వి కాప్ర)
2.రాష్ట్రీయ పక్షి-పాలపిట్ట(నింపోసియస్)
3.రాష్ట్రీయ వృక్షం-వేప చెట్టు(అజాడి రాక్టఇండికా)
4.రాష్ట్రీయ చిహ్నం-పూర్ణకుంభం
5.రాష్ట్రీయ భాష-తెలుగు(ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్)
6.జాతీయ గీతం-మా తెలుగు తల్లికి)
7.రాష్ట్రీయం నృత్యం-కూచిపూడి
8.రాష్ట్రీయ ఫలం-మామిడి
9.రాష్ట్ర క్రీడా-కబడ్డీ
10.రాష్ట్ర పుష్పం-కలువ 'తెలంగాణ చిహ్నాలు'
1.తెలంగాణ రాష్ట్ర చిహ్నం-కాకతీయ తోరణం&చార్మినార్
2.తెలంగాణ భాష-తెలుగు
3.తెలంగాణ జంతువు-దుప్పి
4.తెలంగాణ పుష్పం-తంగేడు పువ్వు(కేషియా ఆరిక్యులేష్)
5.తెలంగాణ చెట్టు-జమ్మి చెట్టు)(ప్రాసిపీస్ సినారియా)
6.తెలంగాణ రాష్ట్ర నది-గోదావరి
7.తెలంగాణ రాష్ట్ర ఫలం-మామిడి
8.తెలంగాణ రాష్ట్ర గీతం-జయహే జయహే తెలంగాణ జనని జయకేతనం(అందెశ్రీ వ్రాశారు)

Post a Comment

1 Comments

please do not enter any spam link in the comment box