LATEST POSTS

10/recent/ticker-posts

TELANGANA MLC REJECTED VOTER LIST

TELANGANA MLC VOTER LIST


భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ప్రచురించారు.

2021 మార్చితో గడువు ముగి‌య‌నున్న మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, రంగా‌రెడ్డి, హైద‌రా‌బాద్‌ పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానా‌నికి ఎన్ని‌కలు నిర్వ‌హిం‌చేం‌దుకు ఎన్ని‌కల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నవం‌బరు 11 వరకు అర్హు‌లైన పట్ట‌భ‌ద్రు‌లతో కూడిన ముసా‌యిదా ఓటర్ల జాబి‌తాను విడు‌దల చేసి‌నట్టు ఎన్ని‌కల రిజి‌స్ర్టే‌షన్‌ ఆఫీ‌సర్‌ మంగ‌ళ‌వారం ప్రక‌టిం‌చారు. జీహె‌చ్‌‌ఎంసీ కార్యా‌లయం, 9 జిల్లా‌ల్లోని ఆర్డీవో కార్యా‌ల‌యాల్లో ఈ జాబి‌తాను అందు‌బా‌టులో ఉంచినట్టు తెలిపారు. జాబి‌తాలో పేరు ఉందో.. లేదో పట్ట‌భ‌ద్రులు చూసు‌కో‌వా‌లని సూచిం‌చారు. దీనిపై జన‌వరి 8వ‌రకు ఫిర్యా‌దులు స్వీక‌రి‌స్తా‌మని, ఫిర్యా‌దు‌లను పరి‌గ‌ణ‌లోకి తీసు‌కొని జన‌వరి 22న తుది జాబి‌తాను ప్రక‌టి‌స్తా‌మని ఎన్ని‌కల అధి‌కా‌రులు తెలి‌పారు.

MLC- ఎన్నికల ఓటర్ లిస్టు విడుదలైంది. ఇందులో మీ పేరు Accept అయిందో, Reject అయిందో మీ  Status చెక్ చేసుకోండి.👇👇

CLICK HERE


TELANGANA MLC REJECTED VOTER LIST👇👇

మీ Application ID ను బట్టి మీరు పట్టభద్రుల ఓటరుగా నమోదు కాబడినారా? లేక మీ Appreciation Reject అయినదో తెలుసుకోగలరు..👇

MLC REJECTED VOTER LIST : CLICK HERE


Claims & Objections For MLC Graduate Constituency's : CLICK HERE


Know your Telangana MLC vote Polling station Location Name :

CLICK HERE


NAME BASSED SERCH : CLICK HERE


PS WISE SERCH : CLICK HERE


మీ MLC Vote పోలింగ్ Station Address మరియు List లో మీ  Serial Number ఇక్కడ తెలుసుకోండి

మీయొక్క ఎమ్మెల్సీ నమోదు వివరాలు తెలుసుకొనుటకు  ఈ క్రింది లింకును ఓపెన్ చేసి చూసుకో గలరు .అలాగే మీరు అప్లోడ్ చేసిన form 18 కూడా చూడవచ్చు

WEBSITE : CLICK HERE

Online Application : CLICK HERE

Check Status : CLICK HERE

Know Polling Station Address and Serial Number

CLICK HERE

పట్టభద్ర మిత్రులారా..! గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో ఓటు నమోదు చేసుకోని వారు క్రింది లింక్ లో లాగిన్ అయ్యి ఈ నెల 31 వరకు నమోదు చేసుకోవచ్చు. Mahabub Nagar, Ranga Reddy & Hyderabad Warangal, Khammam & Nalgonda నోట్: ప్రస్తుతం ఈ వెబ్సైట్ లింక్ పనిచేస్తుంది

Graduate Voter online enrollment link CLICK HERE


ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా 5ని.ల్లో నమోదు కావొచ్చు.

👆 పై లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు 1.మొదట మీ పేరు వ్రాయాలి. 2.మీ సర్ నేమ్ వ్రాయాలి 3.తండ్రి/భర్త పేరు(రేలేటివ్ నేమ్ అని ఉంటుంది) 4.వారి సర్ నేమ్ వ్రాయాలి 5.పక్కన టైప్ ఆఫ్ రిలేషన్ (తండ్రి/భర్త/... అని వ్రాయాలి) 6.జెండర్ 7.డేట్ ఆఫ్ బర్త్ 8.విద్యార్హతలు 9.వృత్తి అడ్రెస్ డీటెయిల్స్ 10.ఇంటి నెంబర్ 11.గ్రామం/టౌన్ 12.పోస్ట్ ఆఫీస్ 13.మండలం 14.వీధి 15.పిన్ కోడ్ అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు 16.జిల్లా 17.అసెంబ్లీ నియోజకవర్గం 18.ఎపిక్ కార్డు నెంబర్. 19.క్రమ సంఖ్య 20.పోలింగ్ స్టేషన్ నెంబర్ 21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయాలి 22.యూనివర్సిటీ పేరు 23.పాసయిన తేదీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి వీటిని ఫోన్ లో ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మీ ఫోన్ కు పంపుకొని గ్యాలరీ లో సేవ్చే సుకున్న తరువాత అప్లోడ్ చేస్తే 100 kb లోపు ఉంటుంది... 24.మొదట ఫోటోను 25.తరువాత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి. 26.మన ఓటు ఇతర నియోజకవర్గం లో ఉంటే తీసి వేయమని కోరాలి. 27.ఫోన్ నెంబర్ వ్రాయాలి. 28.ఇ మెయిల్ ఐడి వ్రాయాలి. 29.ఐదు అంకెల కోడ్ ఎంటర్ చేయాలి 30.సబ్ మిట్ చేయాలి. 31.అక్నాలెడ్జి మెంట్ ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి... 👉మీ ఎపిక్ డీటెయిల్స్ కోసం క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి👇👇

Post a Comment

0 Comments