LATEST POSTS

10/recent/ticker-posts

Teacher Information System ||Teacher data Online services (TIS)

TEACHER INFORMATION SYSTEM

Teacher Information System ||Teacher data Online services (TIS)


Teacher data Online services  ||

జిల్లా లోని అన్ని యాజమాన్యాల (ప్రైవేట్ & ప్రభుత్వ ) పాఠశాల లు గురుకులాలు & జూనియర్ కాలేజి లకు 

సంబందించిన  టీచింగ్ స్టాఫ్ వివరాలు ను  ISMS వెబ్సైట్ లోని teacher info మడ్యూల్ లో update చేయవలసి ఉంది.


👉ఎస్ఎంఎస్ వెబ్సైట్ లో http://teacherinfo.telangana.gov.in/MNT/employeeISOUTSIDE.do

Online services నందు 

Teacher data verification by teacher (UDISE)  ను సెలెక్ట్ చేసుకోవాలి


Teacher :

NEXT -- Registered mobile No. & Employee ID ద్వారా లాగిన్ అవ్వండి

NEXT --Part A & part B రెండు form లను సబ్మిట్ చేయాలి

Already ఉన్న డేటా ను వెరిఫై చేసుకొని అవసరమైన మార్పులు చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది


ప్రతి ఒక్క టీచర్ / లెక్చరర్ ఈ data ను 15.12.2022 లోపు సబ్మిట్ చేయగలరు 

http://teacherinfo.telangana.gov.in/MNT/employeeISOUTSIDE.do


ఇది desktop, laptop లలో బాగా పని చేస్తుంది

ఫోన్ లో అయితే

ఫోన్ అడ్డంగా ఉంచి లింక్ పై క్లిక్ చేస్తే  open అవుతుంది.

Post a Comment

0 Comments