LATEST POSTS

10/recent/ticker-posts

NMMS || NMMS SCIENCE BITS || నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల రిషస్ స్కీం ఎగ్జామ్ (ఎన్ఎంఎంఎస్)-2022

NMMS || NMMS SCIENCE BITS || నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల రిషస్ స్కీం ఎగ్జామ్ (ఎన్ఎంఎంఎస్)-2022
NMMS || NMMS SCIENCE BITS || నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల రిషస్ స్కీం ఎగ్జామ్ (ఎన్ఎంఎంఎస్)-2022

NMMS SCIENCE BITS


NMMS || PHYSICS


1) నిర్థిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పని చేసే అన్నీ బలాలను చూపుతూ గీసిన పటాన్ని ______ అంటారు.

A: స్వేచ్ఛా వస్తు పటం


2) బలం ప్రయోగించడం వలన _____ లో మార్పు తీసుకురాగలం.

A: ఆకారం,దిశ,వేగం


3) స్ప్రింగ్ లో సాగుదల దానిపై ప్రయోగించిన ______ కి అనులోమానుపాతం లో ఉంటుంది

A: బల ప్రయోగం


4) ధ్వని తీవ్రతను ఈ క్రిందివానిలో కొలుస్తారు

A: డెసిబెల్స్


5) ధ్వని ఈ క్రిందివానిలో ఎందులో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది

A: ఘన పదార్థం


6)సాధారణ సంభాషణలో ధ్వని ఉత్పత్తి________dB లో ఉంటుంది

A: 60dB


7) సమతల దర్పణంలో ప్రతిబింబం ఈ క్రింది విధంగా ఏర్పడుతుంది

A: పార్శ్వ విలోమం


8) పెరిస్కోప్ లో వాడే దర్పణం

A: సమతల దర్పణం


9)విద్యుత్ విశ్లేషణలో వాడే లోహ కడ్డీలను లేదా ఫలకలను ______ అంటారు

A: ఎలక్ట్రోడ్ లు


10)  _________ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి  కొనసాగించడానికి ఉపయోగపడుతుంది.

A; స్విచ్


11) టెస్టర్ నందు .____ ఉపయోగిస్తారు

A: LED


12) విజాతి అయస్కాంత ధృవాలు ఒకదానినొకటి___

A: ఆకర్షిస్తాయి


CHEMISRTY


1) నాణేల తయారికి వాడునవి

A: రాగి , అల్యూమినియం మిశ్రమలోహం


2) మంచి ఉష్ణ మరియు విద్యుత్ వాహకమయిన అలోహం

A: గ్రాఫైట్


3) సెల్యులోజ్ తో తయారు చేయబడిన కృత్రమ దారం

A: రేయాన్


4) శిలాజ ఇంధనం కానిది

A: బయో డీజిల్


5)కొవ్వొత్తిని వెలిగించినపుడు మంట ఏర్పడుతుంది.ఆ మంట ఆకృతిలో ఇంధనం భాష్పంగా మారే ప్రదేశం

A: నీలిరంగు ప్రాంతం


6)విద్యుత్ ఘటం తయారీలో విద్యుత్ విశ్లేష్యం__

A: సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం


7) ఎలక్ట్రో ప్లేటింగ్ చేయునపుడు నాణ్యమైన పూత ఏర్పడాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలలో సరికానిది

A: పూత పూయవలసిన వస్తువులకు గ్రీజు ,నూనె వంటి పదార్థాలను అంటించాలి*


8) క్రింది వానిలో బలమైన దారం

A: నైలాన్


9) లోహ ఆక్సైడ్ లూ క్షార స్వభావం కలిగి ఉంటాయి.

అలోహ ఆక్సైడ్ లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి.లోహాల ఆమ్లాల చర్యలో హైడ్రోజన్ విడుదలవుతుంది.గాలిలో చర్య జరపనిది ప్లాటినం.


10) శీతల పానియాలు నిలువ ఉంచుటకు వాడే ప్లాస్టిక్ చిహ్నం సంఖ్య

A: 4


11)ఒక లోహాన్ని రేకుగా తయారు చేయుట అనే ధర్మం

A: స్తరణీయత

Post a Comment

0 Comments