LATEST POSTS

10/recent/ticker-posts

RESULT || జూలై 14-15 సీబీఎస్ఈ (CBSC) టెన్త్ ఫలితాలు విడుదల

జూలై 14-15,తేదీలలో సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల 

సీబీఎస్ఈ (CBSC) టెన్త్ ఫలితాలు విడుదల

CBSC 10Th CLASS RESULT

జూలై 14-15,తేదీలలో సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల అవుతాయి. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 21 లక్షల మంది హాజరయ్యారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నది. విద్యార్థులు తమ పరీక్షల ఫలితాల కోసం cbse.gov.in వెబ్సైట్ చూడవచ్చు.

CBSE బోర్డు ఫలితాలు 2022: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్వరలో 10వ మరియు 12వ తరగతుల బోర్డు ఫలితాలను ప్రకటించనుంది.వివిధ మీడియా నివేదికల ప్రకారం, CBSE ఫలితాలు 2022 జూలై 14-15, 2022 నాటికి ప్రకటించబడతాయి.

ఫలితాల కోసం : cbse.gov.in

DIRECT LINK : https://cbseresults.nic.in/CBSEResults/Page/Page?PageId=19&LangId=P

RESULT DIRECT LINK : https://results.cbse.nic.in/

Post a Comment

0 Comments