LATEST POSTS

10/recent/ticker-posts

TS TET-2022 SPECIAL||4వ తరగతి తెలుగు||8.ఎలుక విందు

TS TET-2022 SPECIAL ||4వ తరగతి తెలుగు ||8.ఎలుక విందు

TS TET-2022 SPECIAL||4వ తరగతి తెలుగు||8.ఎలుక విందు


TS TET-2022 SPECIAL||4వ తరగతి తెలుగు||8.ఎలుక విందు

1) ఎలుక విందు పాఠం ఇతివృత్తం ఏమిటి ?

A:  భాషాభిరుచి

2) ఎలుక విందు పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?.

A: గేయ కథ

3) ఎలుక విందు పాఠం ఉద్ధేశం ఏమిటి?.

A: పిల్లలలో భాషాభిరుచిని పెంపొందించడం

4) ఎలుక మాటలకు పిల్లి ఏం చేసంది?

A: నవ్వుకున్నది

5) ఎలుక ఇల్లు ఎక్కడ ఉంది?

A: భూమి అడుగు భాగంలో

6) ఎలుక గదులలో ఏమి నిండి ఉన్నయి?

A: ధాన్యాలు

7) కొల్ల  అనగా  అర్థం ఏమిటి?

A:అధికం

8) పిల్లిని తల్లి ఎలుక ఎక్కడ కూర్చోబెట్టింది?

A: వెండిపూల పీటమీద

9) పిల్లికి ఎందులో అన్నం వడ్డించారు?

A: అరిటాకులో

10) అన్నిటికన్నా పిల్లికి ఏది రుచిగా ఉన్నట్లు తోచింది?

A: ఎదురుగా ఉన్న  ఎలుకపిల్ల

11) తల్లి  ఎలుక పిల్లి తలపై దేనితో కొట్టింది?

A: రోకలితో

12) ఎలుక వందు గేయకథ రచయిత ఎవరు?

A: దాశరథి కృష్ణమాచార్యులు

13) పిల్లి ఎక్కడ  దాక్కుంది?.

A: ఒక పొదలో.

తరువాత వచ్చే పదాన్ని గుర్తించండి

14) విస్తరు,వంటకాలు,వడ్డన.......

A: ఆరగించడం.

15) పాలు,పెరుగు,వెన్న______

A: నెయ్యి

16) వ్యవసాయం,ధాన్యం,సంత.____

A: అమ్మడం

17) వడ్లు,బియ్యం,పిండి_______

A: అప్పలు(పిండి వంటలు)

18) ఫుల్ స్టాప్( . ) ను తెలుగులో ఏమంటారు?

A:వాక్యాంత బిందువు

19) కామా ( , ) ను తెలుగులో ఏమంటారు?

A: స్వల్ప విరామ చిహ్నం

20) ఆకాశంలో సూర్యడు చంద్రుడు నక్షత్రాలు మేఘాలు ఉన్నాయి.

పై వాక్యంలో  .  ,  లను సరియైన చోట ఉంచి రాయండి

A: ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు మేఘాలు ఉన్నాయి.

 G.SURESH

Post a Comment

0 Comments