LATEST POSTS

10/recent/ticker-posts

నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా.....

 

నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొట్టమొదటిసారిగా నిర్వహణ-1911-మార్చి-8

ఐక్యరాజ్య సమితి ఆద్వర్యంలో మొట్టమొదటి సారిగా నిర్వహణ-1975

2021 థీమ్-సవాళ్ళను స్వీకరిద్దాం-మార్పును తీసుకొద్దాం....

మహిళలకు సంబంధించిన దినోత్సవాలు

1.అంతర్జాతీయ మహిళా దినోత్సవం-మార్చి-8

2.జాతీయ మహిళా దినోత్సవం-ఫిబ్రవరి-13

3.అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం-అక్టోబర్-15

4.జాతీయ మహిళా ఉపాధ్యాయదినోత్సవం-జనవరి-3


1.భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని-శ్రీమతి. ఇందిరాగాంధీ

2.భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి-శ్రీమతి. ప్రతిభా పాటిల్

3.సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-0

అమెరికా దేశానికి అధ్యక్షులు గా పనిచేసిన మహిళల సంఖ్య-0

4.భారతదేశ మొట్టమొదటి అంధ IAS-ప్రాంజిల్ పాటిల్(మహారాష్ట్ర)

5.భారతదేశ మొదటి మహిళా వ్యోమగామి-కల్పనాచావ్లా

6.ఒలింపిక్స్ లో మొదటి మహిళా విజేత-కరణం మల్లీశ్వరి-కాంస్యం(2000 సిడ్నీ ఒలింపిక్స్)

7.CWG లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా-గీతా ఫోగట్

8.ఒలింపిక్స్ లో రజితం సాధించిన తొలి భారతీయ మహిళా-పూసర్ల వెంకట సింధు

9.భారతదేశ మొట్టమొదటి మిస్ వరల్డ్-రీటా ఫారియా-1966

భారతీయ తొలి సినిమా నటి-దుర్గా భాయ్

10.భారతీయ తొలి విశ్వసుందరి-సుస్మితా సేన్-1994

11.భారతదేశ మొదటి మహిళా IPS-కిరణ్ బేడీ

12.ఆకాశవాణి తొలి మహిళా న్యూస్ రీడర్-మాడపాటి.సత్యవతి

13.భారత తొలి మహిళా DGP-కాంచన్ చౌదరి భట్టాచార్య

14.భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని-సావిత్రి భాయ్ ఫూలే

15.నవ్యాంధ్ర తొలి మహిళా ప్రధమ ప్రధాన కార్యదర్శి-నీలం సాహ్ని

16.భారత తొలి మ్యాచ్ రిఫరీ-GS లక్ష్మీ

17.ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళా-బచేంద్రి పాల్-1984

18.భారతీయ TV చరిత్రలో తొట్టతొలి న్యూస్ రీడర్-ప్రతిమా పూరి

19.ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన మన దేశ మొదటి మహిళా-మేరీ కోమ్(మణిపూర్)

20.మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి-ఫాతిమా బీబి.

21.హైకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి-లీలా సేథ్

22.భారతదేశ మొదటి మహిళా న్యాయమూర్తి-అన్నా చాందీ

23.రెండు సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్-మిథాలి రాజ్

24.తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా గవర్నర్-తమిళసై సౌందర రాజన్

25.భారతదేశ 28 రాష్ట్రాలలో ప్రస్తుతం మహిళా CM గా ఉన్న ఏకైక మహిళా CM-మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్)

26.ప్రపంచంలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు-మెరియా ఎస్టేట్ పర్సెల్... అర్జెంటీనా

27.ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధాని-శ్రీమతి. సిరిమావో బండారు నాయకే-శ్రీలంక

ఇలా ఎందరో మహిళా శక్తులు నేటి సమాజంలో అత్యంత ప్రతిభను కనబర్చుతున్నారు..... వీరందరికి మరొకసారి హృదపూర్వక నమసుమాంజలి...

NOTE-అంతర్జాతీయ పురుషుల దినోత్సవం-నవంబర్-19

కొపనాతి.వీర్రాజు

Post a Comment

0 Comments