త్వరలో తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న 'TET' పరీక్ష కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులను దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్ నుండి ప్రతి రోజూ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను.కావున ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ నచ్చినంట్లు అయితె కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మార్పులు చేర్పులు చుయించండి.
ముందుగా FULL NAME దగ్గర మీ యొక్క పేరు రాయండి. తరువాత NEXT బటన్ క్లిక్ చేస్తే EXAM OPEN అవుతుంది. పరీక్ష పూర్తి అయిన తరువాత Submit నొక్కండి.తరువాత view score పై క్లిక్ చేయండి.మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది.అలాగే తప్పు అయిన వాటికి సరి అయిన సమధానం వస్తుంది. మీరు ఈ పరీక్ష ఎన్ని సార్లు అయిన రాయొచ్చు.మీకు view score బటన్ కనిపించాలి అంటే స్క్రీన్ పైకి వెళ్ళండి కనిపిస్తోంది.
'సాంఘిక శాస్రం కంటెంట్'
సాంఘిక శాస్త్రం - బోధనా పద్ధతులు
స్వభావం, పరిధి
0 Comments
please do not enter any spam link in the comment box