LATEST POSTS

10/recent/ticker-posts

PRAJAPALANA | ప్రజాపాలన దరఖాస్తు యొక్క స్టేటస్ వివరాలు తెలుసుకోండి ఇలా!

PRAJAPALANA | ప్రజాపాలన దరఖాస్తు యొక్క స్టేటస్ వివరాలు తెలుసుకోండి ఇలా!

PRAJAPALANA | ప్రజాపాలన దరఖాస్తు యొక్క స్టేటస్ వివరాలు తెలుసుకోండి ఇలా!

ప్రజాపాలన దరఖాస్తు యొక్క స్టేటస్ వివరాలు?

తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలనలో 1,24,85,383 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్తులను 30లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 13శాతం ఎంట్రీ పూర్తయిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశంపెట్టిన 6 గ్యారెంటీ పథకాల దరఖాస్తుల యొక్క స్టేటస్ తెలుసుకొనుటకు మీ యొక్క వివరాలు నమోదు చేసి, అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేయుట ద్యారా తెలుసుకోవచ్చు.

https://prajapalana.telangana.gov.in/Applicationstatus

ప్రజాపాలన మీ application status వివరాలు డేటా ఎంట్రీ పూర్తి అయిన తరువాత చెక్ చేయవచ్చు

Post a Comment

0 Comments