LATEST POSTS

10/recent/ticker-posts

FIFA-2022 || FIFA-FEDARATION INTERNATIONAL DE FOOTBAAL ASSOCIATION || ఫిఫా ప్రపంచ కప్-2022.

FIFA-2022 || FIFA-FEDARATION INTERNATIONAL DE FOOTBAAL ASSOCIATION || ఫిఫా ప్రపంచ కప్-2022.

FIFA World Cup-2022 Complete Information

FIFA-2022 || FIFA-FEDARATION INTERNATIONAL DE FOOTBAAL ASSOCIATION || ఫిఫా ప్రపంచ కప్-2022.

FIFA-2022 ||  ఫిఫా ప్రపంచ కప్-2022 పూర్తీ సమాచారం

FIFA-2022  ఫిఫా ప్రపంచ కప్-2022.

1.ఫిఫా ప్రపంచ కప్-2022  విజేత?

Ans : అర్జెంటీనా (3 వ సారి -1978,1986,2022)

ఫ్రైజ్ మనీ-347 కోట్లు.

కెప్టెన్-లియోనల్ మెస్సి

కోచ్-లియోనల్ స్కాలోని.

2.అర్జెంటీనా తరుపున అత్యధిక ఫిఫా ప్రపంచ కప్ మ్యాచులు ఆడిన క్రీడాకారుడు ?

Ans -లియోనల్ మెస్సి-26 మ్యాచులు -13గోల్స్

రన్నరప్

ఫ్రాన్స్(గతంలో రెండు సార్లు విజేత-1998,2018-డిపెండింగ్ ఛాంపియన్)

ఫ్రైజ్ మనీ-248 కోట్లు.

విజయం తేడా-3(4)-3(2) ఇరుజట్లు గోల్స్ సమానం చేయడంతో  ఫినాల్టీ షూటౌట్ లో 4-2  తో  అర్జెంటీనా విజయం సాధించింది.

వేదిక-లూసేయిల ఐకానిక్ స్టేడియం

తేదీ-డిసెంబర్-18/2022.

(డిసెంబర్ 18 ఖతర్ జాతీయ దినోత్సవం)

నోట్-ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో  ఇప్పటివరకు 3 సార్లు షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు.

1.1994-బ్రెజిల్

2.2006-ఇటలీ.

3.2022-అర్జెంటీనా.

ఇప్పటివరకు ఈ ఫిఫా వరల్డ్ కప్ ను 22 సార్లు నిర్వహించగా 13 దేశాలు ఫైనల్ కు చేరుకోగా 8 దేశాలు మాత్రమే ఈ ట్రోఫీ ని ముద్దాడాయి. అతిధ్య దేశాలు 6 గెలిచాయి... బ్రెజిల్, స్పెయిన్ తప్ప.

3.అత్యధిక విజయాల జట్టు-బ్రెజిల్?

Ans -5 సార్లు(1958,62,70,94,2022)

4.1930 నుంచి జరిగిన అన్ని(22) ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొన్న ఏకైక జట్టు ?

Ans -బ్రెజిల్.

2.జర్మనీ-4సార్లు(1954,74,1990,2014)

3.ఇటలీ-4 సార్లు(1934,38,82,2006)

4.అర్జెంటీనా-3(1978,86,2022)

5.ఫ్రాన్స్-2 సార్లు(1998,2018-డిఫెండింగ్ ఛాంపియన్)

6.ఉరుగ్వే-2 సార్లు(1930,1950)

5.మొదటి ప్రపంచకప్ విజేత. ఉరుగ్వే ?

Ans -1930.

7.ఇంగ్లండ్-1 (1966)

8.స్పెయిన్-1(2010).

నోట్-ఇప్పటి వరకు భారత్ ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనలేదు...

6.ఫిఫా వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా దేశం ?

Ans -ఇండోనేషియా.

7.ఈ క్రీడలను నిర్వహించిన తొలి ఆసియా దేశం ?

Ans -జపాన్, దక్షిణ కొరియా-2002.

8.రెండవ ఆసియా దేశం ?

Ans-ఖతర్-2022.

9.2022 22 వ ఫిఫా వరల్డ్ కప్ క్రీడల వేదిక ?

Ans -ఖతర్.

ప్రారంభం- 20-నవంబర్-2022.

స్టేడియం పేరు-అల్ బైత్ స్టేడియం.

ప్రారంభం-తమిమ్ బిన్ హమీద్ అల్ ధని(ఖతర్ రాజు)

పాల్గొన్న దేశాలు-32.

మస్కట్-లాయబ్(అరబిక్ భాషలో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్న ఆటగాడు)

థీమ్ సాంగ్; డ్రీమర్స్.

అధికారిక గీతం-హయ్య హయ్య(బెటర్ టుగెదర్)

10.ఫిఫా వరల్డ్ కప్-2022 లో ఉపయోగించిన బాల్ పేరు ?

Ans -అల్ రిహ్లా(అరబిక్ భాషలో ప్రయాణం అని అర్ధం)

11.సెమీ ఫైనల్ నుంచి వాడిన అధికారిక బంతి పేరు ?

Ans-అల్ హిల్మ్(ఇంగ్లీష్ లో ద డ్రీమ్)

12. ఫిఫా వరల్డ్ కప్-2022 లో ఉపయోగించిన బాల్ తయారు చేసిన సంస్థ ?

Ans-అడిడాస్ కంపెనీ.

12.ఫిఫా వరల్డ్ కప్-2022 అంబాసిడర్ ?

Ans -ఘనిమ్ అల్ ముప్తా.

13.23 వ వేదిక ?

Ans : అమెరికా, కెనడా,మెక్సికో

14.2026 లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనబోవు జట్ల సంఖ్య ?

Ans -48.

ఈ క్రీడలు ప్రతి 4 సం:రాలకు ఒకసారి జరుగుతాయి.

నిర్వహణ- ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్ బాల్ అసోషియేషన్.

ఫిఫా వరల్డ్ కప్-2022 విజేతలు....ఫ్రైజ్ మనీ

1.అర్జెంటీనా-347 కోట్లు

2.ఫ్రాన్స్-248 కోట్లు

3.క్రొయేషియా-223 కోట్లు

4.మొరాకో-206 కోట్లు.

15.ఫిఫా వరల్డ్ కప్-2022  అత్యుత్తమ క్రీడాకారుడు ఎవరు?

Ans -లియోనల్ మెస్సి(అర్జెంటీనా)

అవార్డ్స్-2022 విన్నర్స్...

1.గోల్డెన్ బాల్-టోర్నీలో ఉత్తమ అతగాడికి ఇచ్చే అవార్డ్-

విజేత-లియోనల్ మెస్సి(అర్జెంటీనా)

2.ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో రెండు సార్లు ఈ అవార్డ్ పొందిన ఏకైక క్రీడాకారుడు ?

Ans-లియోనల్ మెస్సి-2014,2022.

ఫిఫా-2022 లో  సాధించిన మొత్తం గోల్స్-7/7 మ్యాచులు.

3.ఫిఫా వరల్డ్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన క్రీడాకారుడు?

Ans -లియోనల్ మెస్సి-26 మ్యాచులు(5 ప్రపంచ కప్ లు) చేసిన మొత్తం గోల్స్-13.

గోల్డెన్ బూట్-టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత అవార్డ్-

విజేత-కైలియన్ ఎంబాపె(ఫ్రాన్స్)

ఈ టోర్నీలో చేసిన మొత్తం గోల్స్-8/ 7మ్యాచులు.

యంగ్ ప్లేయర్ అవార్డ్-2018.

రెండు ప్రపంచ కప్ లలో పాల్గొన్న ఈ క్రీడాకారుడు  14మ్యాచ్ లలో చేసిన మొత్తం గోల్స్-12.

4.ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించిన రెండవ క్రీడాకారుడు /

Ans-ఎమ్బాపే.(2022 అర్జెంటీనా పై 18/12/2022).

మొదటి క్రీడాకారుడు-గాఫ్ హారస్ట్-1966 ఇంగ్లండ్ vs జర్మనీ పై)

           హ్యాట్రిక్ గోల్స్-2022

ఫిఫా వరల్డ్ కప్-2022 లో నమోదు అయిన మొత్తం హ్యాట్రిక్ గోల్ చేసిన వారు-2

1.గోమ్సలావ్ రామోస్- పోర్చుగల్ - అర్జెంటీనా పై.

2.కైలియన్ ఎంబాపె-ఫ్రాన్స్ Vs అర్జెంటీనా పై

నోట్-ఒక ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడు-జస్ట్ ఫానుటైన్-13 గోల్స్-6 మ్యాచులు.-1958

3.గోల్డెన్ గ్లవ్-ఉత్తమ గోల్ కీపర్ కు ఇచ్చే అవార్డ్-

విజేత-ఎమిలియానో మార్టినెజ్(అర్జెంటీనా)

4.బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డ్-21 సం:రాల లోపు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారుడికి ఇచ్చే అవార్డ్-

2022 విజేత-ఎంజొ ఫెర్నాoడేజ్(అర్జెంటీనా)

5.మ్యాన్ ఆఫ్ ది ఫైనల్

విజేత-లియోనల్ మెస్సి.(అర్జెంటీనా)-డిసెంబర్-18/2022 న ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 2 గోల్స్ సాధించాడు.

6 ఫెయిర్ ప్లే అవార్డ్

విజేత-ఇంగ్లండ్.

    విశేష అంశాలు

1.నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఇటలీ వరుసగా రెండో సారి ప్రపంచ కప్ కు అర్హత సాధించలేదు.

2.36 సం:రాల తరువాత కెనడా మరల ప్రవేశం.

3.ఇటలీ (1934) తరువాత ఆతిధ్య హోదాలో టోర్నీలో ఆరంగేట్రం చేసిన తొలి జట్టు-ఖతర్(2022)

4.ఫిఫా వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా దేశం-ఇండోనేషియా-1938.

ఇప్పటివరకు ఈ టోర్నీలో పాల్గొన్న అసియాదేశాలు-12

2022లో 6 దేశాలు.

5.బెల్జియం ఆటగాళ్ళ శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బృందంలో ఉన్న భారతీయడు-వినయ్(కేరళ)

6.పురుషుల ప్రపంచ కప్ లో తొలిసారి పాల్గొన్న మహిళా రిఫరీలు.

1.స్టెఫానీ ప్రాపర్డ్-ఫ్రాన్స్

2.సలీమా ముకసంగా(రువాండా)

యోషిమీ యంషిత(జపాన్)

7.వరల్డ్ కప్ ట్రోఫీనీ ,వేదికలను గుర్తుచేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా  గణిత సంజ్ఞ ఇన్పీనిటీ ని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారుచేశారు.

Q No-4.ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడినవారు.

1.లియోనల్ మెస్సి (అర్జెంటీనా)-26 మ్యాచులు.

2.లాథర్ మాద్యుస్-జర్మనీ-25 మ్యాచులు

3.మిరాస్లోవ్ క్లోజ్-జర్మనీ-24

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసినవారు...

1.మిరాస్లోవ్ క్లోజ్-16 గోల్స్

2.రోనాల్డో-బ్రెజిల్-15 గోల్స్

3.గెర్డ్ ముల్లర్-జర్మనీ-14.

4.లియోనల్ మెస్సి-అర్జెంటీనా-13.

5.ఎంబాపె-ఫ్రాన్స్-12.

      ఫుట్ బాల్ చరిత్ర

ఫుట్ బాల్ క్రీడను ప్రాచీన కాలంలో క్రీ. పూ 3వ శతాబ్దంలో తొలిసారిగా చైనాలో ఆడారు.

ఆధునిక ఫుట్ బాల్ క్రీడను ఇంగ్లండ్ లో ఆడారు.

1863 లో నిబంధనలు మార్చారు.

1900 సం:రం పారిస్ లో జరిగిన ఒలింపిక్స్(2nd frst ఏథెన్స్-1896.) లో ఫుట్ బాల్ ను తొలిసారిగా ప్రవేశపెట్టారు.


ఫిఫా కప్ తయారీ

ఈ కప్ ను ఇటలీ కి చెందిన కుటుంబం తయారు చేస్తుంది.

ప్రస్తుత ట్రోఫీనీ సిల్వియో గాజానిగా తయారు చేశారు..

18 క్యారెట్ల బంగారం.

ఎత్తు-37 సెమీ.

బరువు-6 కేజీలు.

ఇద్దరు వ్యక్తులు భూగోళాన్ని మోస్తున్నట్లు  ఉంటుంది.

ఖర్చు-160 కోట్లు....

FIFA-FEDARATION INTERNATIONAL DE FOOTBAAL ASSOCIATION.

ఏర్పాటు-1904 మే-21.

MOTTO-ఫార్ ది గేమ్ ఫార్ ది వరల్డ్.

ప్రధాన కార్యాలయం-జ్యురిచ్(స్విట్జర్లాండ్)

సభ్య దేశాల సంఖ్య-211

నోట్-రష్యా ను 2022 లో సస్పెండ్ చేశారు.

ప్రధాన భాషలు-ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, జర్మనీ, స్పానిష్,ఇటాలియా.

ప్రస్తుత అధ్యక్షుడు-జియానీ ఇన్ఫాoటియానో(స్విట్జర్లాండ్)

ఈ ఆట సమయం-90 మినిట్స్

ఆటగాళ్ళ సంఖ్య-11

బంతి బరువు-396 గ్రాములు నుండి 454 గ్రాములు ఉంటుంది..

ఈ బంతిని ఇటలీ కుటుంబీకులు తయారు చేస్తారు...

2026 లో ఈ ప్రపంచ కప్ ను తొలిసారిగా 3దేశాలు (అమెరికా, కెనడా, మెక్సికో) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి...

ఈ క్రీడలలో 48 దేశాలు పాల్గొంటాయి

KOPANATHI. VEERRAJU

Post a Comment

0 Comments