LATEST POSTS

10/recent/ticker-posts

Physics Equipment - Uses || భౌతికశాస్త్ర పరికరాలు- ఉపయోగాలు

Physics Equipment - Uses ||  భౌతికశాస్త్ర పరికరాలు- ఉపయోగాలు

Physics Equipment - Uses || భౌతికశాస్త్ర పరికరాలు- ఉపయోగాలు

Physics Equipment - Uses || భౌతికశాస్త్ర పరికరాలు- ఉపయోగాలు

1.రాడార్‌: విమానాలు, మిస్సైల్స్‌ మొదలైన కదిలే వస్తువుల దూరం, వేగం, ఉనికిని రేడియో తరంగాల ద్వారా తెలుపుతుంది.

2.వర్ష మాపకం : వర్షపాతాన్ని నమోదు చేసే పరికరం.

3.స్పిగ్మోమానో మీటర్‌ : రక్త పీడనాన్ని కొలిచే సాధనం.

4.థర్మో స్టాట్‌ : ఉష్ణోగ్రతను స్థిరంగా కొలిచే సాధనం.

5.ఓడో మీటర్‌ : మోటారు వాహనాల ప్రమాణ దూరం కొలుస్తుంది.

6.అనిమో మీటర్‌ : గాలి వేగాన్ని కనుక్కొనేది.

7.సిస్మోగ్రాఫ్‌ : భూకంప తీవ్రతను గుర్తించేది.

8.బాంబు కెలోరి మీటర్‌ : పదార్థపు ఆహార కెలోరిఫిక్‌ విలువలు కనుక్కొనేది.

9.గాల్వానో మీటర్‌ : స్వల్ప విద్యుత్‌ ప్రవాహాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

10.అమ్మీటర్‌ : విద్యుత్‌ ప్రవాహాన్ని ఆంపియర్లలో కొలిచే సాధనం.

11.ఓల్ట్‌ మీటర్‌ : పొటెన్షియల్‌ తేడాను కొలిచేది.

12.పెరిస్కోప్‌ : భూమి ఉపరితలంపై ఉన్న వస్తువుల ఉనికిని కనుగొనే పరికరం.

13.స్పెక్ట్రోస్కోప్‌ : కాంతి కిరణాల వర్ణపట అధ్యయనం చేసేది.

14.గురుత్వ మాపకం : g విలువలోని మార్పులను గుర్తించే పరికరం.

15.రియోస్టాట్‌ : మార్చడానికి వీలుండే నిరోధం.

16.మైక్రోఫోన్‌ : శబ్ద తరంగాలను విద్యుత్‌ తరంగాలుగా మార్చే సాధనం.

17.మైక్రో మీటర్‌ : మిక్కిలి చిన్నవైన దూరాలను కొలిచే సాధనం.

18.లాక్టో మీటర్‌ : పాల స్వచ్ఛతను తెలియజేసే పరికరం.

19.హైగ్రో మీటర్‌ : గాలిలోని తేమను కొలవడానికి ఉపయోగించే పరికరం.

20.హైడ్రో మీటర్‌ : ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం.

21.పాథో మీటర్‌ : సముద్రం లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం.

22.గ్రావిటో మీటర్‌ : ప్రాంతీయ గురుత్వ త్వరణాన్ని కొలిచేది.

23.బారో మీటర్‌ : వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం.

24.ఆడియో మీటర్‌ : వినికిడి లోపాన్ని కొలిచేది.

25.అల్టీ మీటర్‌ : అక్షాంశాల ఎత్తును కనుగొనడానికి వైమానికులు ఎక్కువగా వాడేది.

26.డైనమో : యాంత్రిక శక్తిని విద్యుచ్చక్తిగా మార్చే సాధనం.

27.బ్యాటరీ : నిల్వ ఉంచిన రసాయన శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సాధనం.

28.ఆడియో ఫోన్‌ : ధ్వనిని పెద్దదిగా చేసి చెవిటి వారు వినగలిగే విధంగా మార్చే సాధనం.

29.బారో గ్రాఫ్‌ : వాతావరణ పీడనాన్ని ఎల్లప్పుడూ తెలియజేసే పరికరం.

30.కాలిపర్స్‌ : తక్కువగా ఉన్న పొడవులను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం.

31.బైనాక్యులర్స్‌ : దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా ఉన్నట్లు చూపే సాధనం.

32.కార్డియో గ్రామ్‌ : గుండె స్పందనను రేఖాయుతంగా నమోదు చేసే పరికరం.

33.క్రోనో మీటర్‌ : కచ్చితమైన కాలాన్ని గణించేందుకు నౌకల్లో వాడే సాధనం.

34.కంప్యూటర్‌ : లెక్కలను అతివేగంగా గణించేది. సమాచారాన్ని క్రమ పద్ధతిలో నిల్వ ఉంచేది.

35.ఎలక్ట్రోస్కోప్‌ : స్వల్ప స్థిర విద్యుదావేశాలను గుర్తించే సాధనం.

36.గైరో స్కోప్‌ : చలించే వస్తువుల గతి, భ్రమణాన్ని వివరించే సాధనం.

37.హైడ్రో ఫోన్‌ : నీటి అడుగున ధ్వని తరంగాలను నమోదు చేసే పరికరం.

38.హైగ్రోస్కోప్‌ : వాతావరణంలోని ఆర్థ్రత మార్పులను సూచించే సాధనం.

39.పైరో మీటర్‌ : ఉష్ణ వికిరణ తీవ్రతను కొలుస్తూ అధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరం.

భౌతిక శాస్త్రంలో ఉపయోగించే పరికరాలు తయారు చేసినాక వస్తువుల విలువ, దూరం, భారం తదితరాలను తెలుసుకోవడం సులభం అయింది. దీంతో అనే ప్రయోగాలు చేయడం ప్రారంభిచారు.

Physics Equipment - Uses

1.Radar: Detects the distance, speed and presence of moving objects like planes, missiles etc through radio waves.


2.Rain Gauge : An instrument for recording rainfall.


3. Sphygmomanometer : An instrument for measuring blood pressure.


4.Thermo Stat : An instrument for measuring temperature continuously.


5. Odometer : Measures standard distance of motor vehicles.


6.Animo meter : Finds wind speed.


7. Seismograph : It detects the intensity of earthquake.


8.Bamboo Calorie Meter : Finds the calorific value of food items.


9.Galvano meter : Used to detect small electric current.


10. Ammeter : An instrument that measures current in amperes.


11.Olt meter : It measures potential difference.


12. Periscope : An instrument for detecting the presence of objects on the surface of the earth.


13. Spectroscope : It studies the spectrum of light rays.


14.Gravimeter : An instrument that detects changes in the value of g.


15. Rheostat : A variable resistance.


16. Microphone : A device that converts sound waves into electrical waves.


17. Micrometer : An instrument for measuring very small distances.


18. Lacto meter : A device to tell the purity of milk.


19.Hygro meter : An instrument used to measure the humidity in the air.


20.Hydrometer : An instrument used to measure the relative density of liquids.


21. Pathometer : An instrument used to measure the depth of the sea.


22. Gravito meter : It measures the regional acceleration of gravity.


23. Barometer : An instrument for measuring atmospheric pressure.


24.Audio meter : Measures hearing loss.


25.Altimeter : It is mostly used by aviators to find altitude of latitudes.


26. Dynamo : A device that converts mechanical energy into electrical energy.


27.Battery : A device that converts stored chemical energy into electrical energy.


28. Audio phone : A device that amplifies sound so that the deaf can hear it.


29. Barograph : An instrument which always tells atmospheric pressure.


30. Calipers : An instrument used to find short lengths.


31. Binoculars : A tool for seeing distant objects as close.


32. Cardiogram : A device that records heart rate graphically.


33.Chrono meter : An instrument used in ships to calculate the exact time.


34. Computer : Calculates calculations very fast. Information is stored in an organized manner.


35. Electroscope : An instrument for detecting small static electric charges.


36.Gyro Scope : A tool for describing the movement and rotation of moving objects.


37.Hydrophone : A device that records sound waves underwater.


38.Hygroscope : An instrument for indicating changes in humidity in the atmosphere.


39.Pyro meter : An instrument for measuring high temperature by measuring the intensity of heat radiation.


After the invention of the instruments used in physics, it became easy to know the value, distance, weight etc. of objects. With this they started doing experiments.


Post a Comment

0 Comments